జాగ్రత్త హిందూ సమాజం!
బ్రహ్మకుమారీస్ అనే సంస్థ హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని మెల్లగా హిందూ సంస్కృతిని దెబ్బతీస్తుంది.

వీరి ప్రధాన లక్షణాలు

Advertisement
  1. బొట్టు పెట్టుకోవద్దు అని చెబుతారు.
  2. తెల్లని చీరలు తప్ప వేరే వస్త్రాలు ధరించరాదు.
  3. హిందూ దేవాలయాల ప్రసాదం తినరాదు.
  4. విష్ణువు, శివుడు, పార్వతి వంటి దేవతలను కేవలం మనుషులుగా మాత్రమే చూపిస్తారు.
  5. పెళ్లి చేసుకోవద్దు అని బోధిస్తారు.
  6. చేసుకున్నా పిల్లలు కనరాదు.
  7. ఒక వేళ పిల్లలు ఉంటే వారికి పెళ్లి చేయకుండా తమ సంస్థలో చేరుస్తారు.
  8. శివలింగంపై LED బల్బు పెట్టి దాన్నే పూజ చేయమంటారు.
  9. భగవద్గీతను కృష్ణుడు చెప్పలేదని అంటారు.
  10. దేవాలయాల దగ్గర స్టాల్స్ వేసి “ఒక్క దేవుడే ఉన్నాడు” అని ప్రచారం చేస్తారు.
  11. మసీదు, చర్చిలకు వెళ్లే వారికి బోధన చేయరాదు, ఎందుకంటే వాళ్లకు జ్ఞానం ఉందని చెబుతారు.
  12. వ్యాసుడు, వశిష్ఠుడు వంటి ఋషులను అజ్ఞానులు అని అంటారు.
  13. కానీ జీసస్, ప్రవక్త మహమ్మద్ ధర్మాత్ములు అని కొనియాడుతారు.
  14. ఇస్లాం మతం చెప్పినట్టు సృష్టికర్తను మాత్రమే పూజించండి అని బోధిస్తారు.
  15. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నా “అన్నా – అక్కా” అని పిలుచుకోవాలి అని నిబంధన పెడతారు.


హిందూ వ్యతిరేక ధోరణులు

  • హిందూ ఆలయాల్లో ప్రసాదం తినరు.
  • హిందూ సమావేశాల దగ్గర మాత్రమే స్టాల్స్ పెడతారు.
  • కానీ క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకుంటారు.
  • వేదాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం అబద్ధం అని అంటారు.


Advertisement

జాగ్రత్త

  • బ్రహ్మకుమారీస్ వెనుక విదేశీ మిషనరీల నిధులు ప్రవహిస్తున్నాయి.
  • వీరి అసలు ఉద్దేశ్యం – హిందువుల పెళ్లిళ్లు, సంతానం, కుటుంబ వ్యవస్థను బలహీనపరచడం.
  • మధ్యతరగతి హిందువులను హిందూ మతాచారాల నుంచి వేరుచేయడం.


తేలికైన సత్యం

హిందూ దైవాలను అవమానించే,
హిందూ సంప్రదాయాలను నాశనం చేసే,
కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే,
హిందూ సమాజాన్ని బలహీనపరచే ఈ సంస్థను బహిష్కరించడం మనందరి ధర్మబాధ్యత.


జాగో హిందూ… జాగో

బ్రహ్మకుమారీస్ కి దూరంగా ఉండండి.
హరిః ఓమ్.