ఎంత డబ్బు వెచ్చించిన ఔషదాలయాల్లో అందు బాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విషయం చదివితే దొరుకుతాయి

బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధంసూర్య నమస్కారంలు ఒక ఔషధంనిత్య అగ్నిహోత్రం ఒక ఔషధంప్రాణాయమం ఔషధంధ్యానం ఔషధంఉదయం/సాయంత్రం నడక ఔషధం.
- బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం
- సూర్య నమస్కారంలు ఒక ఔషధం
- నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం
- ప్రాణాయమం ఔషధం
- ధ్యానం ఔషధం
- ఉదయం/సాయంత్రం నడక ఔషధం.
- ఉపవాసం ఔషధం.
- కుటుంబం తో కలిసి భోజనం చేయడం ఔషధం.
- నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం.
- గాఢ నిద్ర ఔషధం.
- అందరితో కలిసి మెలిసి మెలగడం ఔషధం.
- సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధం
- మనస్సులో సానుకూలత ఔషధం.
- ఆధ్యాత్మిక జీవనం ఔషధం
- అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం.
- ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం.
- అలింగనం ఒక ఔషధం
- పరోపకారం దివ్య ఔషధం
- మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం
- ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం
- కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం.
- ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం.
- ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం
ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం….
ప్రతి ఒక్క “మంచి” మనిషితో మనసువిప్ఫి మాట్లాడడం దివ్య ఔషధం
ఇవన్నీ ఏ మoదుల దుఃఖానము లో దోరకవు.
ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి
మనిషి ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థతో ఉండి కొద్దిసేపు సమయాన్ని కేటాయించగలిగితే ఇవన్నీ దొరుకుతాయి ఇదే మన భారతదేశ జీవనశైలి "సత్య సనాతన వైదిక హిందూ ధర్మం" ఆచరణ🕉️🕉️🙏🙏🙏
తరచుగా అడిగే ప్రశ్నలు
ఔషధాలయాల్లో దొరకని దివ్య ఔషధాలు ఏవి?
బ్రహ్మ ముహూర్తంలో లేవడం, సూర్య నమస్కారాలు, నిత్య అగ్నిహోత్రం, ప్రాణాయామం, ధ్యానం, ఉదయం లేదా సాయంత్రం నడక, ఉపవాసం, గాఢ నిద్ర వంటి అలవాట్లను ఔషధాలుగా పేర్కొంటారు.
పరోపకారాన్ని దివ్య ఔషధం అని ఎందుకు అంటారు?
పరోపకారం, ఇతరుల కొరకు ప్రార్థించడం, అందరికీ మంచి జరగాలని కోరుకోవడం, ప్రేమను ఇతరులకు పంచడం మనసుకు మేలు చేసే దివ్య ఔషధాలుగా చెప్పబడ్డాయి.
కుటుంబంతో, ఆత్మీయులతో గడపడం ఔషధమా?
అవును, కుటుంబంతో కలిసి భోజనం చేయడం, మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు, ఆత్మీయులను తలుచుకోవడం, అందరితో కలిసి మెలగడం ఔషధాలుగా చెప్పబడ్డాయి.
ఈ దివ్య ఔషధాలకు ఎంత ఖర్చవుతుంది?
ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం. ఇవి ఏ మందుల దుకాణంలోనూ దొరకవు, మనలో మనమే సృష్టించుకోవాలి.
ఈ దివ్య ఔషధాలను ఎలా అలవరచుకోవాలి?
వీటి కోసం రోజూ కొద్దిపాటి సమయం సాధన చేయాలి. ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థతో ఉండి కొద్దిసేపు సమయాన్ని కేటాయిస్తే ఇవి అలవడతాయి; ఇదే సత్య సనాతన వైదిక హిందూ ధర్మ జీవనశైలి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…
- సాధకుడు – సంసారం



