దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా….
గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాదే ఎక్కువ….
దేవుడు ఎవరిని ఉరికే పరిచయం చేయడు…

దాని వెనక ఏదో కారణం ఉంటుంది…
సంతోషమైనా అవ్వచ్చు…
లేక బాధైనా అవ్వచ్చు….
ప్రతి సమస్యకు మూడు దారులు ఉంటాయి…

Advertisement

1 ఆమోదించుకోవడం
2 మార్చుకోవడం
3 వదిలేయడం

సమస్యను యధాతధంగా ఆమోదించలేకపోతే….మార్చుకోవాలి… లేదా వదిలేయాలి

Advertisement

మంచి మనసున్న ఏ మనిషిని.... హద్దు దాటి కష్టపెట్టకు...

అందమైన అద్దం కూడా పగిలితే.... పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకున్న వాడే మానవుడు....