మనిషి మనిషిలా బతికేది తల్లి గర్భంలో ఉన్నంతకాలమే!

ఎందుకంటే అక్కడ — ఎవ్వరూ తప్పు చేయలేరు.చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు.దేనిపైనా ఆశ పుట్టదు.“నాదీ” అనే స్వార్థం ఉండదు.ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది. అందుకే అంటారు… మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని. కాని… తల్లి గర్భం నుండి బయటపడ్డ
ఎందుకంటే అక్కడ —
- ఎవ్వరూ తప్పు చేయలేరు.
- చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు.
- దేనిపైనా ఆశ పుట్టదు.
- “నాదీ” అనే స్వార్థం ఉండదు.
- ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది.
అందుకే అంటారు…
మనిషి చూసిన తొలి దేవాలయం తల్లి గర్భం అని.
కాని… తల్లి గర్భం నుండి బయటపడ్డాకే అసలు కథ మొదలవుతుంది
అదే — “నేను”, “నాదీ” అనే ఆలోచన!
స్వార్థంతో పరుగులు తీస్తుంది మనిషి జీవితం.
- ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో;
గడుపుతున్న ఈ క్షణం మాత్రమె మనది. - నిన్న – తీరిపోయిన ఋణం
- రేపు – దేవుడు ఇచ్చిన వరం
కాబట్టి…
రేపనే రోజున మంచి ఆలోచనలతో, మంచి హృదయంతో ముందుకు సాగాలి.
కోరికలు
కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే సామానుల వంటివి.
అవి ఎంత ఎక్కువైతే — జీవిత ప్రయాణం అంత భారంగా, కష్టంగా ఉంటుంది.
మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు
ఖాళీగా ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి,
అజ్ఞానిగా మారి, చెడు వ్యసనాలకు బానిసై, వక్రమార్గంలో పయనిస్తాడు.
అందుకే…
మంచి ఆలోచనలతో, భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
తల్లి గర్భాన్ని మనిషి చూసిన తొలి దేవాలయం అని ఎందుకు అంటారు?
తల్లి గర్భంలో ఎవ్వరూ తప్పు చేయలేరు, చుట్టూ చీకటి ఉన్నా భయం ఉండదు, దేనిపైనా ఆశ పుట్టదు. “నాదీ” అనే స్వార్థం లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతమైన జీవనం సాగుతుంది కాబట్టి అలా అంటారు.
తల్లి గర్భం నుండి బయటకు వచ్చాక మనిషి జీవితం ఎలా మారుతుంది?
బయటపడ్డాకే “నేను”, “నాదీ” అనే ఆలోచన మొదలవుతుంది. ఆ స్వార్థంతో మనిషి జీవితం పరుగులు తీస్తుంది.
నిన్న, నేడు, రేపు గురించి ఏ జీవిత సత్యం చెబుతారు?
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న తీరిపోయిన ఋణం, రేపు దేవుడు ఇచ్చిన వరం; కాబట్టి మంచి ఆలోచనలతో, మంచి హృదయంతో ముందుకు సాగాలి.
కోరికలు ఎక్కువైతే జీవితంపై ఏమి ప్రభావం ఉంటుంది?
కోరికలు ప్రయాణంలో తీసుకెళ్లే సామానుల వంటివి. అవి ఎంత ఎక్కువైతే జీవిత ప్రయాణం అంత భారంగా, కష్టంగా ఉంటుంది.
మనిషి ఎందుకు ఖాళీగా ఉండకూడదు?
ఖాళీగా ఉంటే పనికిమాలిన ఆలోచనలు వచ్చి, అజ్ఞానిగా మారి, చెడు వ్యసనాలకు బానిసై వక్రమార్గంలో పయనించే ప్రమాదం ఉంది. అందుకే మంచి ఆలోచనలతో, భవిష్యత్తుపై మంచి ప్రణాళికతో ముందుకు సాగాలి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- ఆనందమైన జీవితం కోసం 15 విలువైన చిట్కాలు
- ఆధునిక జీవనశైలి: మన సంబంధాలను మెల్లగా దూరం చేస్తున్న కాలం
- నవగోప్య విషయాలు



