సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం. తేదీ 28.07.2025సోమ వారం (ఇందు వాసరే)గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు. మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును
పూర్వ పద్ధతి పంచాంగం. తేదీ 28.07.2025
సోమ వారం (ఇందు వాసరే)
గమనిక:-
ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు. మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును.
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ కృమహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే
వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం
(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే) ఇందు వాసరే
శుభ నక్షత్రే
శుభ యోగే,
శుభకరణ,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్గోత్రఃనామధేయః
శ్రీమతః గోత్రస్య_ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం
సంధ్యాముపాసిష్యే.
సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే
శుక్ల పక్షే చతుర్ధ్యాం
ఇందు వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త విషయాలు
సూ.ఉ.5.40
సూ.అ.6.32
శాలివాహనశకం 1947 వ సంవత్సరం.
విక్రమార్క శతాబ్దం లో 2082 వ సంవత్సరం.
కల్యబ్దాః 5126 వ సంవత్సరం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయన పుణ్యకాలం
వర్ష ఋతువు
శ్రావణ మాసం
శుక్ల పక్షం చవితి రా.11.52 వరకు.
సోమ వారం.
నక్షత్రం పుబ్బ రా.7.04 వరకు.
అమృతం మ.12.23 ల 2.03 వరకు.
వర్జ్యం రా.2.43 ల 4.24 వరకు.
దుర్ముహూర్తం మ.12.31 ల 1.22 వరకు.
దుర్ముహూర్తం మ.3.05 ల 3.56 వరకు.
యోగం పరిఘ తె.5.06 వరకు.
కరణం వణిజ ప.11.39 వరకు.
కరణం భద్ర రా.11.52 వరకు.
సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే
రాహు కాలం ఉ.7.30 ల 9.00 వరకు.
గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు.
యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు.
పుణ్య తిథి శ్రావణ శుద్ధ చవితి.
ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ, వనస్థలిపురం, హైదరాబాద్. 500070.
801-956-6579,
739-686-7592,
984-875-1577.
మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.
తరచుగా అడిగే ప్రశ్నలు
సంధ్యావందనం సంకల్పంలో ఏ తిథి చెప్పుకోవాలి?
సంధ్యావందనానికి సూర్యోదయానికి ఉన్న తిథినే సంకల్పంలో చెప్పుకోవాలి. ఈ నియమం సంధ్యావందనాలకు మాత్రమే వర్తిస్తుంది.
సంధ్యావందనం సంకల్పం ఏ వాక్యంతో ముగుస్తుంది?
గోత్రం, నామధేయం చెప్పిన తర్వాత "శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం" అని, సంధ్యను బట్టి "ప్రాతః/మాధ్యాహ్నిక/సాయంసంధ్యాముపాసిష్యే" అని ముగించాలి. ఈ వాక్యం సంధ్యా వందనం కొరకు మాత్రమే.
ఇతర పూజలకు సంకల్పం ఎలా చెప్పుకోవాలి?
ఇతర పూజలకు సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం చెప్పుకుంటే సరిపోతుంది. 28.07.2025 సోమవారం నాడు "శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే" అని, తర్వాత శుక్ల పక్షం, చతుర్థి, ఇందు వాసరం చెప్పుకోవాలి.
ఉన్న ప్రదేశాన్ని బట్టి సంకల్పం మార్చుకోవచ్చా?
మార్చుకోవచ్చు. "శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే" అనే భాగం హైదరాబాద్లో ఉన్నవారికి మాత్రమే. మీరు ఉన్న ప్రదేశం, గురువు ద్వారా నేర్చుకున్న విధానం ప్రకారం సంకల్పాన్ని మార్చుకోవచ్చు.
28.07.2025 శ్రావణ శుద్ధ చవితి నాడు రాహు కాలం ఎప్పుడు ఉంది?
సూర్యోదయం ఉ.6.00 గంటలకు అనుకుంటే, ఆ సోమవారం రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు, యమగండ కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు, గుళిక కాలం మ.1.30 నుంచి 3.00 వరకు ఉంది. చవితి తిథి రా.11.52 వరకు ఉంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సంప్రదాయాలు నుంచి మరిన్ని
- షష్టిపూర్తి: హిందూ సంప్రదాయంలో 60వ పుట్టినరోజు వేడుక – విధులు, సామగ్రి, క్రమబద్ధమైన విధానం
- కర్వా చౌత్ వెనుక చరిత్ర, పురాణ కథలు: వీరవతి, కర్వా, ద్రౌపది మరియు 2026 వ్రతం (గురువారం, 29 అక్టోబర్)
- రామ్లీలా: భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి సజీవ పునఃకథనం
- భీష్మ తర్పణ విధి
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం




