11-02-2026 దృగ్గణిత పంచాంగం | శుభ సమయాలు & ముహూర్తాలు

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 11, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి : నవమి ఉ 09.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 11, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : నవమి ఉ 09.58 వరకు ఉపరి దశమి
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : అనూరాధ ఉ 10.53 వరకు ఉపరి జ్యేష్ఠ
యోగం : వ్యాఘాత రా 02.30 వరకు ఉపరి హర్షణ
కరణం : గరజి ఉ 09.58 వణజి రా 11.12 ఉపరి భద్ర
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00
అమృత కాలం : రా 03.52 - 05.39 తె
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
💫---------------------------------💫
వర్జ్యం : సా 05.08 - 06.55
దుర్ముహూర్తం : ప 11.59 - 12.45
రాహు కాలం : మ 12.22 - 01.48
గుళికకాళం : ఉ 10.55 - 12.22
యమగండం : ఉ 08.02 - 09.28
ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.35 - 08.54
సంగవ కాలం : 08.54 - 11.12
మధ్యాహ్న కాలం : 11.12 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.50
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ దశమి
సాయంకాలం : సా 03.50 - 06.08
ప్రదోష కాలం : సా 06.08 - 08.38
రాత్రి కాలం : రా 08.38 - 11.57
నిశీధి కాలం : రా 11.57 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.55 - 05.45
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.08 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.45 | సా 06.16 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృశ్చికం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌




