జై శ్రీమన్నారాయణ శ్రీ రంగనాథ స్వామినే నమః
పెరవలి గ్రామ ప్రజలకు మరియు భక్తులందరికీ వినమ్రంగా తెలియజేయునది ఏమనగా,
ప్రతి శనివారం ఉదయం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ వస్తున్నది.

అయితే, కొన్ని అత్యవసర కారణాల వల్ల రేపు (20-09-2025, శనివారం) ఉదయం అన్నదానానికి భక్తులు లేరు.

Advertisement

కాబట్టి, ఈ పవిత్ర సేవలో భాగమై అన్నదానం జరిపించుకోవాలనుకునే భక్తులు క్రింది నంబర్లకు సంప్రదించగలరు:

📞 8374629014 / 9640620183