19-08-2025 (మంగళవారం) రాశి ఫలితాలు 🌸
🐏 మేషం ఆప్తుల నుండి అవసరమైన ధన సహకారం లభిస్తుంది. పాత రుణాల నుండి విముక్తి పొందుతారు. సంతాన విద్యపై దృష్టి సారించాలి. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు వస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 🐂 వృషభం ఆస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో లాభాలు పొందుతారు. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 👫 మిధునం […]