హిందూ దేవుళ్ళు
మత్స్య ద్వాదశి – శ్రీ మహావిష్ణువు తొలి అవతార మహిమ
మత్స్య ద్వాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం.విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అవతారం సత్యయుగంలో భూలోకానికి ప్రత్యక్షమైనదని పురాణాలు చెప్పుకుంటాయి.మార్గశిర మాసం శుక్ల పక్ష ద్వాదశి...

