శ్రీ రామ నవమి సందేశం: శ్రీరాముని జీవన మార్గం & సీతారాముల మహిమ homebanner

శ్రీ రామ నవమి సందేశం: శ్రీరాముని జీవన మార్గం & సీతారాముల మహిమ

  • March 27, 2026
  • 0 Comments

👉మన జీవితం లక్ష్యం — భగవంతుని ఆశ్రయించి, ఆయనతో ఉన్న నిత్య సంబంధాన్ని గుర్తించి జీవించడం. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష శుభమస్తు🙏 శ్రీ సద్గురు పీఠం నుండి….✍️సమస్త లోకా సుఖినోభవంతు 🙏

శ్రీ రామ చంద్ర స్వామి సుగుణములు homebanner

శ్రీ రామ చంద్ర స్వామి సుగుణములు

  • March 27, 2026
  • 0 Comments

వాల్మీకి రామాయణం ప్రారంభంలో, నారద మహర్షి శ్రీరాముని కల్యాణ గుణాలను ఇలా వివరిస్తారు. వాల్మీకి ప్రశ్న ? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్|ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః || ఈ లోకంలో ప్రస్తుతం అన్ని సుగుణాలు కలవాడు (గుణవాన్), పరాక్రమవంతుడు (వీర్యవాన్), ధర్మాన్ని తెలిసినవాడు, చేసిన మేలును మరిచిపోనివాడు, సత్యమే మాట్లాడేవాడు మరియు పట్టుదల గలవాడు ఎవరు ? నారదుని సమాధానం. ! ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ […]

శ్రీరామనవమి నాడు అర్ఘ్యప్రదానం ఆధ్యాత్మికత

శ్రీరామనవమి నాడు అర్ఘ్యప్రదానం

  • March 26, 2026
  • 0 Comments

పూజానంతరం ‘రామస్య జననీ చాఽసి రామాత్మకమిదం జగత్, అతస్త్వాం పూజయిష్యామి లోకమాతర్నమోస్తుతే’… అని కౌసల్యాదేవిని దశరథ సహితంగా నమస్కరించాలి. పిదప ఈ శ్లోకములతో గంధపుష్పాక్షతలు కలిసిన నీటితో అర్ఘ్యమివ్వాలి: దశానన వధార్థాయ ధర్మసంస్థాపకాయ చ దానవానాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ |పరిత్రాణాయ సాధూనాం జాతో రామస్స్వయం హరిః గృహాణార్ఘ్యం మయాదత్తం భ్రాతృభిస్సహితో ఽనఘ || శ్రీరామనవమీ ప్రోక్తా కోటిసూర్యగ్రహాధికా తస్మిన్ దినే మహాపుణ్యే రామముద్దిశ్య భక్తితః యత్కించిత్ క్రియతే కర్మ తద్భవత్యక్షయకారణం! ఉపోషణం జాగరణం పిత్రూనుద్దిశ్య […]

27-03-2026 | శుక్రవారం | రాశిఫలాలు homebanner

27-03-2026 | శుక్రవారం | రాశిఫలాలు

  • March 26, 2026
  • 0 Comments

☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹 📅 27-03-2026 | శుక్రవారం | రాశిఫలాలు 🐏 మేషం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. 🐂 వృషభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన […]

ఋణానుబంధం అంటే ఏమిటి? జీవితం లో బంధాల అసలు అర్థం homebanner

ఋణానుబంధం అంటే ఏమిటి? జీవితం లో బంధాల అసలు అర్థం

  • March 25, 2026
  • 0 Comments

ఋణానుబంధ రూపేణా పశు పత్నీ సుతాలయ ఋణము ఉంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణం బట్టి భార్య కాని, భర్త కాని వివాహబంధంతో ఏకమవుతారు. అలాగే పిల్లలు పుట్టాలన్నా వారి ఋణము మనకు ఉండాలి. ఇక ఇంట తిరిగే పశువులు. ఏ ఇతరమైనా కూడా ఋణము ఉంటేనే తప్ప మనకు దక్కవు. అంతెందుకు ఋణము ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు. బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా. లేక మాట కలిపినా […]

ఒకటిన్నర నిముషం“క్రియాసిద్ధి ర్భవతి సత్త్వే మహతాం నోపకరణే” ఆధ్యాత్మికత

ఒకటిన్నర నిముషం“క్రియాసిద్ధి ర్భవతి సత్త్వే మహతాం నోపకరణే”

  • March 25, 2026
  • 0 Comments

ఒకటిన్నర నిముషం “క్రియాసిద్ధి ర్భవతి సత్త్వే మహతాం నోపకరణే” అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. దానర్థం “గొప్పవాళ్లు వాళ్ల శక్తితో పనులు సాధిస్తారు గాని బాహ్యోపకరణాల (tools) సహాయంతో కాదు” అని. ఉదాహరణగా రాముణ్ణి చెబుతారు. ఆయనకి ఏ పంచమాంగదళం ఉండి సీత జాడ తెలుసుకోగలిగాడు? ఎన్ని అక్షౌహిణుల సైన్యం ఉండి ఖరదూషణాదులని కొద్ది నిముషాల్లో కడతేర్చ గలిగాడు? అని చెబుతారు. కొన్నాళ్ల క్రితం కెనడాలో ఒక అణు రియాక్టర్ పేలింది. దాన్ని విచ్ఛిన్నం చేసి […]

చరిత్ర చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి ? homebanner

చరిత్ర చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి ?

  • March 25, 2026
  • 0 Comments

మంచి ప్రశ్న. ఓ ఉపోద్ఘాతం. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు ఓ మారు తమ గురువైన కట్టమంచి రామలింగారెడ్డి గారితో మాట్లాడుతున్నారు. ప్రస్తావవశాన రామాయణం ప్రసక్తి వచ్చిందట. బౌద్ధ దశరథజాతకం లో రాముడు, సీత అన్నాచెల్లెళ్ళు. అలాగే భార్యాభర్తలు కూడా. దీనిని రాళ్ళపల్లి వారు గర్హిస్తే, రెడ్డి గారు అన్నారట – “ప్రాచీన గ్రీక్ రాజ్యంలో ఇలాంటి సందర్భం ఉంది. ఓ రాజు తన వారసులే, అంటే తన రక్తమే సిమ్హాసనం ఎక్కాలని చెప్పి సొంత చెల్లెల్ని పెళ్ళాడాడు”. […]

వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు? ఆధ్యాత్మికత

వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు భాష్యకారులు? టీక, అనువాదములు వంటి ప్రక్రియలు వేదములకు ఎందుకు లేవు?

  • March 25, 2026
  • 0 Comments

వేదములకూ, బ్రహ్మసూత్రాలకు తదితర మంత్రాత్మకమైన వాఞ్మయానికి భరతవర్షంలో భాష్యాలు చెప్పబడినాయి. శుష్కమైన తాత్పర్యాలు లేవు. అసలు భాష్యం అంటే ఏమిటి? సూత్రార్థా వర్ణితం యత్ర పదై సూత్రాంత సారిభిః |స్వపదాని చ వర్ణాంతే భాష్యం భాష్యవిదో విదుః || ఎక్కడైతే మంత్రములో గల శబ్దాలు స్పష్టంగా వివరింపబడి, ఆ వివరణకు ఉపయోగించిన శబ్దజాలానికి అర్థమూ వివరింపబడునో దానిని భాష్యమని భాష్యవిదులు పేర్కొంటారు. అనగా భాష్యం – మంత్రములకు చెప్పబడుతుంది.మంత్రములో గల ప్రతి శబ్దానికి వివరణ ఉంటుంది. దీనిని […]

సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు homebanner

సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు

  • March 2, 2026
  • 0 Comments

చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలుకానీ,బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు.ధైర్యం కోల్పోవడమే!!!!! ఎలాంటి పరిస్థితుల్లోకూడా ధైర్యంకోల్పోవద్దు..ఎప్పుడు బేలాగా ఏడవద్దు.పిరికితనము మనిషిని ప్రతి క్షణము చంపుతుంది. అన్ని కోల్పోయినా.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు.అదొక్కటి ఉంటే చాలు.మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. మనల్ని బలవంతులుగా మార్చేప్రతీ అంశాన్ని తీసుకుందాం..బలహీనులుగా మార్చే ప్రతీ ఆలోచనలను తిరస్కరిద్దాం…..! ఎదురుగా ఉన్నప్పుడుపిలిచే హృదయము కన్నా..దూరంగా ఉన్నప్పుడుతలిచే హృదయము గొప్పది..! తేనెలో ముంచిన వేపతన తత్వాన్ని […]