ఉపమన్యు మహర్షి వద్ద శ్రీకృష్ణుడికి శివదీక్ష – హరిహర అభేద తత్త్వం homebanner

ఉపమన్యు మహర్షి వద్ద శ్రీకృష్ణుడికి శివదీక్ష – హరిహర అభేద తత్త్వం

  • February 17, 2026
  • 0 Comments

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷 జ: “యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః” అని శ్రీకృష్ణపరమాత్మ వచనం. లోకానికి ఆదర్శంకోసమే ఆయన సత్కర్మాచరణం చేశాడు. కర్మను ఆచరించవలసిన అవసరమే ఆయనకు లేదు. భగవంతుని ఉపాసించడం, గురువు ద్వారా దీక్షను స్వీకరించడం అనేది సత్సంప్రదాయం. ప్రతి మనిషికీ అవసరమైన ధర్మం. ధర్మప్రతిష్టాపనకు అవతరించిన శ్రీకృష్ణుడు ఆ ధర్మాన్ని తాను ఆచరించి చూపించాడు. అన్ని విద్యలకీ ప్రభువైన ఆ స్వామి, స్వయంగా సాందీపని వద్ద విద్యలనభ్యసించిన విషయం విదితమే కదా! “ఒకే సత్యం రుద్రుడనీ, నారాయణుడనీ […]

సత్వ రజో తమో గుణాలు – శ్రీకృష్ణుడు తెలిపిన త్రిగుణ తత్వం ఆధ్యాత్మికత

సత్వ రజో తమో గుణాలు – శ్రీకృష్ణుడు తెలిపిన త్రిగుణ తత్వం

  • January 30, 2026
  • 0 Comments

*ప్రకృతిలో మూడుగుణాలు అవి సత్వ రజో తమో గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. కానీ ఒకే గుణం ఉన్న జీవి ఉండదు. అలా ఎందుకు అంటే, ఏ పని చేయడానికైనా రజోగుణం కావాలి. పని చేసి అలసి పోతే విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి తమోగుణం కావాలి* . కాబట్టి పరమ సాత్వికగుణము కలవాడికైనా, రజోగుణం, తమోగుణం లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా, రజస్తమోగుణాలు కొద్దిపాళ్లలో ఉన్న వారిని శుద్ధసత్వగుణ సంపన్నుడు అని అంటారు. […]

blank ఆధ్యాత్మికత

విశ్వరూపం – పరమాత్మ యొక్క అనంతమైన స్వరూపం

  • February 24, 2025
  • 0 Comments

అన్ని తలలు, శరీరాలు దేవునికి ఎందుకు చూపిస్తారు? ఒక సోదరుడు దేవునికి ఇన్ని తలలు ఎందుకు ఉంటాయి? అని ప్రశ్నిస్తే, ఈ సమాధానం తార్కికంగా అర్థమవుతుంది. భగవద్గీతలో “విశ్వరూప దర్శనం” అర్జునుడు శ్రీకృష్ణుని అసలైన పరమాత్మ స్వరూపాన్ని చూసినప్పుడు, ఆ భయంకర, అద్భుతమైన రూపాన్ని వివరించాడు: “హే మహాదేవా!నీలో సమస్త దేవతలు, భూతగణాలు, బ్రహ్మ, మహర్షులు సమైక్యమై ఉన్నారు.అన్ని వైపులా చేతులు, ముఖాలు, కళ్ళు కలిగి, సూర్యాగ్నుల తేజస్సుతో ప్రకాశించే నీ విరాట్ రూపాన్ని చూస్తున్నాను.అపరిమిత శక్తితో, […]