మాఘ పురాణం 30వ అధ్యాయం – మార్కండేయుని వృత్తాంతం | శివుడు యముని సంహరించిన కథ కథలు

మాఘ పురాణం 30వ అధ్యాయం – మార్కండేయుని వృత్తాంతం | శివుడు యముని సంహరించిన కథ

  • February 17, 2026
  • 0 Comments

🚩మాఘ పురాణం – 30🚩 🕉🕉🌻🕉️🕉️🌻🕉️🕉️🌻🕉️🕉️ మార్కండేయుని వృత్తాంతము ☘☘☘☘☘☘☘☘☘ వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము , మృకండుని జననము , కావిశ్వనాధుని దర్శనము , విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి “మహారాజా ! ఇక మార్కండేయుని గురించి వివరింతును , శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని […]

మాఘ పురాణం – 30వ అధ్యాయం: మార్కండేయుని వృత్తాంతం ఆధ్యాత్మికత

మాఘ పురాణం – 30వ అధ్యాయం: మార్కండేయుని వృత్తాంతం

  • February 16, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:🅰🆅🅱 సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 30 వ అధ్యాయము* మార్కండేయుని వృత్తాంతము వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విశ్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి “మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని, యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే. రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు […]

మాఘ పురాణం 28వ అధ్యాయము | క్రూర కథ & మాఘమాస వ్రత మహిమ కథలు

మాఘ పురాణం 28వ అధ్యాయము | క్రూర కథ & మాఘమాస వ్రత మహిమ

  • February 15, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 28 వ అధ్యాయము* క్రూర కథ గృత్నృమహమహర్షి జహ్నుమునితో నిట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి మాఘవ్రతము నాచరించిన వాని పుణ్య భాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశమువారి నందరినుద్ధరించుచు పుణ్యలోకమును చేరెను. ఈ విషయమును తెలుపు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము ద్వాపర యుగమున విదేహదేశమున క్రూరయను […]

మాఘ పురాణం 25వ అధ్యాయం – కలింగ కిరాతుడు కథ, ప్రాయశ్చిత్తం & మాఘస్నాన ఫలితం కథలు

మాఘ పురాణం 25వ అధ్యాయం – కలింగ కిరాతుడు కథ, ప్రాయశ్చిత్తం & మాఘస్నాన ఫలితం

  • February 11, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 25 వ అధ్యాయము కలింగ కిరాతుడు – మిత్రుల కథ గృత్నృమదమహర్షి జహ్నుమునితో మరల నిట్లు పలికెను. ” ఓయీ! మాఘమాస వ్రత మహిమ తెలుపు మరియొక కథను చెప్పెదను. వినుము. ఎట్టి పాపాత్ముడైనను, మాఘమాసవ్రతము నాచరించి, పాప విముక్తుడగునని, యీ కథ తెలుపెదను. వినుము. అతి ప్రాచీనమైన యీ కథ, శ్రీహరికథామహిమను తెలుపును.పూర్వమొక కలింగ కిరాతుడు […]

మాఘ పురాణం 20వ అధ్యాయం: శివ-బ్రహ్మ వివాదం | AVB Subbarao ఆధ్యాత్మికత

మాఘ పురాణం 20వ అధ్యాయం: శివ-బ్రహ్మ వివాదం | AVB Subbarao

  • February 6, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 20 వ అధ్యాయము శివ బ్రహ్మల వివాదము గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును, మహత్త్యమును, వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు, యెవరికివారు, తానే ప్రధానుడనని, యనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతల కిష్టుడైన యధిపతిని నేనే. మరియొకరు నాకంటే ఉత్తములు లేరని, యెవరికి వారే […]

మాఘ పురాణం 18వ అధ్యాయం: ఇంద్రుని శాపవిముక్తి – మాఘస్నాన మహిమ homebanner

మాఘ పురాణం 18వ అధ్యాయం: ఇంద్రుని శాపవిముక్తి – మాఘస్నాన మహిమ

  • February 4, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 18 వ అధ్యాయము ఇంద్రుని శాపవిముక్తి శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను.” దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు […]

మాఘ పురాణం - 17 వ అధ్యాయము homebanner

మాఘ పురాణం – 17 వ అధ్యాయము

  • February 3, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 17 వ అధ్యాయము ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ఠ మహర్షి, దిలీపునితో, మరల ఇట్లనెను. రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము. పూర్వము, గృత్నృమదుడను మహర్షి, గంగాతీరమున నివసించుచు, మాఘమాస స్నానము, పూజాదికము చేయుచు, తన శిష్యులకు, మాఘమాస మహిమను, శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును, వివరించుచుండెను. జహ్నువనుమహాముని, మాఘమాసస్నాన […]

మాఘ పురాణం – 16వ అధ్యాయం: విద్యాధరపుత్రిక కథ homebanner

మాఘ పురాణం – 16వ అధ్యాయం: విద్యాధరపుత్రిక కథ

  • February 3, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 16 వ అధ్యాయము విద్యాధరపుత్రిక కథ రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని […]

magha-puranam-14-vipruni-putraprapthi ఆధ్యాత్మికత

మాఘ పురాణం 14వ అధ్యాయం – విప్రుని పుత్రప్రాప్తి మహిమ

  • January 31, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం – 14 వ అధ్యాయము 🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉 విప్రుని పుత్రప్రాప్తి గృతృనమద మహర్షిని జూచి జహ్నముని యిట్లనెను.మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే, మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా? నా సందేహమును తీర్చుమని యడుగగ, జహ్నమహర్షి యిట్లనెను. “జహ్నమునీ! వినుము. మాఘమాస వ్రతము నాచరించుటచే, ప్రాణికి యిహలోక సుఖములు, పరలోక సుఖములు, కలుగును. వారి కష్టములు తీరును, అందుచే సంతుష్టుడైన మానవుడింకను, […]

“Shiva explaining the significance of the month of Magha to Parvati.” ✅ ఆధ్యాత్మికత

మాఘ పురాణం 13వ భాగం – శివుడు చెప్పిన మాఘమాస మహాత్మ్యం

  • January 30, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞మాఘ పురాణం -13 వ భాగం: శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట : వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత, ఇంకనూ వినవలెనని కుతూహలుడై, దిలీపునకు మరల యిట్లు ప్రశ్నించెను.“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును, ఇంకనూ వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది. గాన సెలవిండ”ని ప్రార్థించగా వశిష్ఠుడు యిట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీ దేవికి శివుడును, […]