సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

సంకల్పం (నిష్కామ పద్ధతి)
గమనిక: ఇది మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న సంకల్పం. మీరు మీ గురువు చెప్పిన విధంగా లేదా మీరు ఉన్న ప్రదేశానికి అనుగుణంగా సవరించుకోవచ్చు.
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే
శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రధమపాదే
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే
(హైదరాబాద్ వారికి: శ్రీశైలస్య వాయువ్య దిశ)
గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే
శ్రీలక్ష్మీనివాస గృహే
సమస్త దేవతా హరిహర గురు గోబ్రాహ్మణ చరణ సన్నిధౌ
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే
ఉత్తరాయణే, గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే
కృష్ణపక్షే, అష్టమ్యాం, గురువాసరే
శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే
ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ
శ్రీమాన్ ___గోత్రః ___నామధేయః
శ్రీమతః ___గోత్రస్య ___నామధేయస్య
మమ ఉపాత్త దురితక్షయద్వారా
శ్రీపరమేశ్వర ముద్దిశ్య
శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం
సంధ్యాముపాసిష్యే.
(సంధ్యావందనానికి ఇది వర్తించును)
ఇతర పూజలకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే
ఉత్తరాయణే, గ్రీష్మ ఋతౌ, జ్యేష్ఠ మాసే
కృష్ణపక్షే, అష్టమ్యౌపరి నవమ్యాం, గురువాసరే
పంచాంగ విశేషాలు
- శాలివాహనశకం: 1947
- విక్రమ శకం: 2082
- కలియుగాబ్దం: 5126
- తిథి: కృష్ణ అష్టమి ఉదయం 8:44 వరకు
- నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి 8:42 వరకు
- యోగం: సౌభాగ్యం మధ్యాహ్నం 12:49 వరకు
- కరణం:
- కౌలవ: ఉదయం 8:44 వరకు
- తైతుల: రాత్రి 7:39 వరకు
- సూర్యోదయం: ఉదయం 6:00
- రాహు కాలం: మధ్యాహ్నం 1:30 – 3:00
- గుళిక కాలం: ఉదయం 9:00 – 10:30
- అమృత ఘడియలు: సాయంత్రం 4:09 – 5:40
- వర్జ్యం: ఉదయం 7:03 – 8:34
- దుర్ముహూర్తం:
- ఉదయం 9:50 – 10:42
- మధ్యాహ్నం 3:03 – 3:55
🌟 పుణ్యతిథి
జ్యేష్ఠ బహుళ నవమి
సంప్రదించవలసిన వారు
శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
📱 801-956-6579 | 739-686-7592 | 984-875-1577
🌼 శ్రేయోభిలాషి సందేశం
మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి, ఆరోగ్యంగా, క్షేమంగా ఉండండి.
ఈ రోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారికి గాయత్రి మాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను.