ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం.
విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ కుంభ మేళ లో వీళ్ళు నామ మాత్రపు ఖర్చు తో ( అక్కడ వాళ్ళ ఫీజులు భారీగానే ఉన్నాయి ) పితృ కార్యాలు చేయిస్తున్నట్టు శ్రీ రాజేష్ గారు తెలిపారు. తగిన ఏర్పాట్లు ఒక్క రోజుకు చేస్తామన్నారు. వీళ్ళు తగిన అనుమతులు తీసుకున్నారు
కుంభమేళా కు వెళ్ళే వారు ఈ Phone నెంబర్లను సంప్రదించ వచ్చు.
1) 9393028999
2) 9396208999
3) 9494111497
సదా ధార్మిక సేవలో..
మా DNS News Media
( ధార్మిక న్యూస్ సమాచార్)
Ph : 9246673421