29-08-2025 / శుక్రవారం / రాశి ఫలితాలు 🌟
♈ మేషం సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో చికాకులు తప్పవు. ♉ వృషభం ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సమాజంలో గౌరవం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం పొందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన […]