నేటి మాట
శివుడు మన ఇంటికి వస్తాడా??? అంటే ‘అవును, వస్తాడు’ అనే చెప్పాలి☘️ ఇలాచేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు, ఇలా జీవిస్తేనే, శివుడు మన ఇంటికి వస్తాడు. సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే, “వృషభవాహనుడై” శివుడు మన ఇంటికి వస్తాడు. తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే, అమ్మ పార్వతిని వెంట తీసుకొని “జగత్పితయై” శివుఁడు మన ఇంటికి వస్తాడు. గురువులను గౌరవిస్తూ మసలుకుంటే, బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన “శ్రీ దక్షిణామూర్తిగా” శివుఁడు మన ఇంటికి వస్తాడు. విడదీయలేని […]