ఆదిశంకరులు శివుడి వద్ద ఎందుకు ఉండలేదు? homebanner

ఆదిశంకరులు శివుడి వద్ద ఎందుకు ఉండలేదు?

  • February 16, 2026
  • 0 Comments

శివుడు ఉండమని అడిగినా ఆదిశంకరులు ఎందుకు ఉండలేదు రెండు రోజులు: శంకరాచార్యులు ” శివానందలహరి ” చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు: అశనం గరళం ఫణీ కలాపోవసనం చర్మచ వాహనం మహోక్షఃమమ దాస్యసి కిం కిమస్తి శంభోతవ పాదాంబుజ భక్తిమేవ దేహి “ ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి ” రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో ” అన్నారు. 10 ని.లు అవగానే తను […]