ఏ స్తోత్రం చదివితే ఏ ఫలితం? | నామస్మరణ మహిమ & పంచశుద్ధులు
ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ……….!! నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము …💠 గణనాయకాష్టకం – అన్ని విజయాలకు !!💠 శివాష్టకం – శివ అనుగ్రహం !!💠 ఆదిత్యహృదయం – ఆరోగ్యం , ఉద్యోగం !!💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం – సర్వ వాంచసిద్ది !!💠 అన్నపూర్ణ అష్టకం – ఆకలి దప్పులకి !!💠 కాలభైరవ అష్టకం – ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం […]

