గోమేధికం (Hessonite) రత్నం పూర్తి వివరాలు – రాహు దోష నివారణకు ధరించే విధానం
గోమేధికమునవరత్నాలు గోమేధికము రాహు గ్రహానికి సంబంధించిన రత్నము. ఇది ఇన్ ఆర్గానిక్ జెమ్ స్టోన్. ఇవి మంచి తేనె రంగులో మెరిసిపోతుంటాయి. గోమేధికాన్ని ఇంగ్లీషులో ‘హెసోనైట్’ అంటారు. మంచి గోమేధికాలకు శ్రీలంక ప్రసిద్ది. బంగారు రంగులలోనూ గోమేధికాలు దొరుకుతాయి. రాహు గ్రహానికి ఆది దేవత గోమాతగా వేదములందు పేర్కొనబడింది. అట్టి గోమాత యొక్క మూత్రం వంటి రంగు కల్గిన గోమేధికం రాహు సంబంధమనుటలో నిస్సందేహం లేదు. కావున రాహుగ్రహ ప్రీతికరమైన గోమేధికమును ధరించుట వలన జాతక గోచారములందలి […]

