వృద్ధుడు వ్యర్థుడు కాదు – సీనియర్ సిటిజన్లకు అంకితం
🙏వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు.👏 🙏మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు, ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు. 🙏బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు. 👌వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు… అనుభవాల గనులు… ఆపాత బంగారాలు. 👌వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు. చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు. 💪నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడుకాళ్ల ముసలివాడు. తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు. ✋ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు… తనను పట్టించుకోకున్నా, నువ్వు పచ్చగా […]

