మాఘ పురాణం 19వ అధ్యాయం – మునుల వాగ్వాదం విశేషం ఆధ్యాత్మికత

మాఘ పురాణం 19వ అధ్యాయం – మునుల వాగ్వాదం విశేషం

  • February 6, 2026
  • 0 Comments

A V B సుబ్బారావు శర్మ:AVB సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యం తో 🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 మాఘ పురాణం – 19 వ అధ్యాయము మునుల వాగ్వాదము గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. “ఓయీ వినుము. గోమతీ నదీ తీరమున, పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి, సర్వోత్తములైన వారిలో, పరస్పరము, నేనెక్కువయనగ […]