ఫాల్గుణ శుద్ధ చవితి – శ్రీ పుత్ర గణపతి స్తోత్ర ఫలితం

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం
శ్రీ పుత్ర గణపతి స్తోత్రం
ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వా
యద్ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వం
శరీరంతు శరీరిణామ్ ।। 1
యచ్చాపి హసితం తేన
దేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణ
పృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2
ప్రదీప్తాస్యో మహాదీప్తః
కుమారో భాసయన్ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్
రుద్ర ఇవాపరః ।। 3
ఉత్పన్నమాత్రో దేవానాం
యోషితః సప్రమోహయన్ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యా
రూపేణచ మహాత్మవాన్ ।। 4
తద్ దృష్ట్వా పరమం రూపం
కుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాం
తమ పశ్యత భామినీ ।। 5
శ్రీ పరమేశ్వర ఉవాచ:
వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6
భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7
ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ సురైః
సమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగాత్రో
రరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8
దృష్ట్వా అభిషిచ్య మానంతు
దేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వే
త్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9
దేవా ఊచుః
నమస్తే గజవక్త్రాయ
నమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తే
చండ విక్రమ ।। 10
నమోస్తుతే విఘ్నకర్త్రే
నమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।। 11
శ్రీ పార్వత్యువాచ:
అపుత్రోపి లభేత్ పుత్రా
నధనోపి ధనం లభేత్ ।
యం యమిచ్ఛేత్ మనసా
తం తం లభతి మానవః ।। 12
ఏవంస్తుత స్తదా
దేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్య
సోమస్యా పత్యతాం గతః ।। 13
ఏతస్యాం యస్తిలాన్ భుక్త్వా
భక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతే
నాస్తి సంశయః ।। 14
యశ్చైతత్ పఠతే స్తోత్రం
యశ్చైతచ్ఛ్రుణుయాత్ సదా ।
నతస్య విఘ్న జాయన్తే
నపాపం సర్వథా నృప ।। 15
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
