homebanner

నల్ల నువ్వులు తినాలి మనం

నల్ల నువ్వులు తినాలి మనం

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

☘️ నల్ల నువ్వులు తినాలి మనం…☘️

ముఖ్యంగా జీవితములో నీకు క్యాన్సర్ రాదు. వచ్చినవారు వాడడం వలన తగ్గిపోతుంది.

నువ్వులు రెండు రకాలు నలుపు తెలుపు, రెండు మంచివి అయినా కూడా నల్ల నువ్వుల్లో విలువలు అధికంగా ఉంటాయి.

నల్ల నువ్వులు దోరగా వేయించి నిలువ చేసుకొని ప్రతిరోజు రెండు స్పూన్లు క్రమం తప్పకుండా నోట్లో వేసుకుని నమ్ముతూ ఉంటే పూర్తిగా నమాలాలి.మనిషి చనిపోయేంతవరకు పళ్ళు ఊడవు పంటి జబ్బులు రావు ఇది 100కు వెయ్యి శాతం నిజం.

100 గ్రాములు నువ్వుల యందు 1664 మిల్లీ గ్రాములు కాల్షియం ఉంటుంది అత్యధికంగా నువ్వుల లో ఉంటుంది.

కాల్షియం అవసరం అందరికీ తెలుసు ప్రతిరోజు 400 మిల్లీగ్రాముల పైచిలుకు మగవారికి అవసరం, పిల్లలకు 600 మిల్లీ గ్రాములు ఆడవారికి తొమ్మిది వందల పైచిలుకు అవసరం.

ఇది కావాలంటే తప్పకుండా నువ్వులు వాడండి వాడాలి.

ప్రతిరోజు నువ్వులు బెల్లంతో చేసిన వంటలు పిల్లలకు తినిపిస్తూ ఉంటే పెరుగుదల ఎత్తు మీరు ఊహించకుండా జరుగుతుంది.

మలబద్ధకం అనే సమస్య ఉండదు. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది.

స్త్రీమూర్తులకు బహిష్టు సమయంలో నొప్పి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. డేట్ వచ్చే ముందుగా మూడు రోజులు నువ్వుల గుంటలు తినడం వలన మృతుస్రావం బాగా జరుగుతుంది నొప్పి నివారించబడుతుంది. ఐదు రోజులు తర్వాత ఒక మూడు రోజులు ఇలాగే తినాలి.

అంటే నువ్వులు బెల్లం దంచి వుండలు చేసుకుని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఈ విధంగా స్త్రీలు తీసుకోవాలి.

నెల నెల డేట్ బాగా రావాలి అనుకుంటే వాము నువ్వులు మెంతులు సమానంగా తీసుకుని 2 గ్లాస్ నీటిలో 2 స్పూన్లు వేసి అరగంట నానబెట్టి తర్వాత గ్లాస్ నీళ్లు అయ్యే విధంగా మరగకాచి చల్లార్చుకుని క్రమం తప్పకుండా తాగాలి.

మెల్లమెల్లగా డేట్ సరైన రీతిలోకి వస్తుంది.

చర్మంపై ఉన్న మడతలు మచ్చలు పగుళ్లు పోవాలంటే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో మర్దన చేస్తూ ఉంటే మంచి రంగు నిగారింపుగా ఉంటుంది చర్మం.

కొంతమందికి అరచేతులు అరికాళ్ళు ఎక్కువగా చమటపడుతూ ఉంటాయి. ఒక స్పూన్ నువ్వుల నూనెలో హాఫ్ స్పూన్ వాముపొడి కలిపి కాళ్లకు చేతులకు మర్దన చేస్తూ ఉంటే క్రమేనా చెమటలు పట్టడం ఆగిపోతుంది.

నువ్వులకు వేడి చేసే గుణము లేదు ఇది అపోహ మాత్రమే.

పక్షవాతం రాకుండా నివారిస్తాయి, మతిమరుపు రాకుండా నివారిస్తాయి.

చిగుళ్ల వాపు దంత క్షయం పుచ్చిపోవడం పళ్ళు నోటి పొక్కులు ఇలాంటివి ఏమీ కూడా మీ దరికి చేరవు.

వృధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలు అంటే తెలుసున విరిగిపోవడం నొప్పులు పట్టడం ఇవన్నీ కూడా ఆగిపోతాయి నువ్వులు తినడం వలన.

బాలింతలు నువ్వుల లడ్డు ప్రతిరోజు ఒకటి లేదా రెండు తినడం వలన పిల్లలకు సమృద్ధిగా పాలు వృద్ధి అవుతాయి పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు బాగా ఎదుగుతారు. ముఖ్యంగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది.

రక్తహీనత ఉండదు రాదు.

మతిమరుపు వచ్చిన వారు కూడా రోజు రెండు స్పూన్లు నువ్వుల నూనె తాగితే కమేన మతిమరుపు వెళ్ళిపోతుంది.

ఏ చర్మవ్యాధి అయిన ప్రతిరోజు స్వచ్ఛమైన నువ్వుల నూనె చర్మం మీద రాస్తూ ఉంటే చుండ్రుతో సహా అన్ని చర్మవ్యాధులు తగ్గిపోతాయి.

మెగ్నీషియం కాపర్ ఒమేగా సిక్స్ ఫాస్ఫరస్ జింక్ విటమిన్ బి వన్,బి సిక్స్. పుష్కలంగా ఉంటాయి.

నువ్వులను దోరగా వేయించి ఆర్గానిక్ బెల్లం కలిపి రోటిలో దంచి లేదా మిక్సీలో వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్రతిరోజు ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది ఒకటి లేదా రెండు క్రమం తప్పకుండా తినండి జీవితంలో మీకు ఏ జబ్బులు రావు.

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ