నవగ్రహ స్తోత్రం పూర్తి వివరణతో – గ్రహ దోష నివారణకు శక్తివంతమైన పఠనం homebanner

నవగ్రహ స్తోత్రం పూర్తి వివరణతో – గ్రహ దోష నివారణకు శక్తివంతమైన పఠనం

  • April 8, 2026
  • 0 Comments

నవగ్రహ స్తోత్రం చదవండి చదివించండి మంచి ఫలితాలు మీ దినచర్యలో మంచి ఫలితాలుఈ స్తోత్రములో ఫలస్తుతి కాకుండా తొమ్మిది శ్లోకాలున్నాయి ఒక్కోశ్లోకం ఒక్కో గ్రహానికి సంబందించినది. ఆ శ్లోకములలో ముఖ్యముగా ఆ దేవుని గురించిన వివరణ ఉంటుంది.†*వేదవ్యాసుడు రచించిన ఈ నవగ్రహ స్తోత్రం పఠించుట వలన గ్రహ దోషాల నుండి మనల్ని రక్షించటమే కాక నవగ్రహాది పతులు మనపై అనుగ్రహం చూపేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం మొదలుపెట్టే పనులకు సంకల్పంతోపాటు నవగ్రహాల అనుగ్రహం కూడా తోడైతే విజయం […]

కాశీ తీర్థయాత్ర ఎందుకు అసంపూర్ణం? త్రిశూలం మూడు క్షేత్రాల రహస్యం homebanner

కాశీ తీర్థయాత్ర ఎందుకు అసంపూర్ణం? త్రిశూలం మూడు క్షేత్రాల రహస్యం

  • April 8, 2026
  • 0 Comments

కాశీ మహిమ అపారం; అయినప్పటికీ, పురాణాలు మరియు స్థానిక సంప్రదాయాల ప్రకారం, పరమశివుని ‘త్రిశూలం’ (మూడు కొనలు కలిగిన ఆయుధం) యొక్క మూడు కొనలను సూచించే మహాదేవుని ఆ మూడు విశిష్ట రూపాలను దర్శించి, పూజించేంత వరకు కాశీ తీర్థయాత్ర సంపూర్ణమైనట్లుగా పరిగణించబడదు. పురాణాల ఆధారంగా, ఈ మూడు శివలింగాలకు సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి: కాశీ విశ్వనాథ ఆలయం పరమశివుని త్రిశూలం యొక్క మధ్య కొనగా పరిగణించబడుతుంది. పౌరాణిక ప్రస్తావన: కాశీ ఖండం (స్కంద పురాణంలోని […]

హిందూ అనే పదం మతమా? ప్రాంతమా? – అసలు అర్థం ఏమిటి homebanner

హిందూ అనే పదం మతమా? ప్రాంతమా? – అసలు అర్థం ఏమిటి

  • April 8, 2026
  • 0 Comments

“హిందూ” అనే పదాన్ని ఒక మతానికి ముడి పెడుతున్నారు. “హిందు” అనేది మతం పేరా? ప్రాంతం పేరా? “హిందూ” అనే పదం మొదట ఒక మతానికి చెందిన పేరు కాదు. అది మొదట ఒక ప్రాంతానికి, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఇచ్చిన పేరు. తరువాత ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, ఆచారాలు, తత్వం, పూజా విధానాలు అన్నింటికీ కలిపి అదే పేరు మతపరమైన అర్థాన్ని పొందింది. సంస్కృతంలోని “సింధు” అనే పదమే దీనికి మూలం. […]

బ్రాహ్మడిపై విమర్శల వలయం: ఏం చేసినా సమస్యేనా? homebanner

బ్రాహ్మడిపై విమర్శల వలయం: ఏం చేసినా సమస్యేనా?

  • April 8, 2026
  • 0 Comments

బ్రాహ్మడిలో బ్రహ్మ కాక వాళ్ళకి బ్రా మాత్రం కనబడితే అది దృష్టిలోపం. Harathi Srinivasa Dikshit గారి పోస్ట్ : తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నాఈ బాపడు ఏడవడము‌లేదే…అనేది అసలు సమస్యఅది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య! ఆంధ్రేకస్ థెమిస్టికస్బ్రాహ్మడు యుమ్ , సమస్య లుమ్: బాపడు పూజ చేస్తే – సమస్య. క్రికెట్ ఆడితే – సమస్య. (క్రికెట్ లో ఎక్కువమంది బ్రాహ్మలని ఒక ఏడుపు ఉంది) మిలట్రీలో చేరితే – […]

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల అనుభవాలు – దంపత్సమేత దీక్ష మహిమ homebanner

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల అనుభవాలు – దంపత్సమేత దీక్ష మహిమ

  • April 7, 2026
  • 0 Comments

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుల అనుభవాలు దంపత్సమేత దీక్ష నాలుగైదేళ్ల క్రిందట దత్త దీక్షా కార్యక్రమం జగుతున్న నాటి సంఘటన ఇది.. “అయ్యా..నలభై ఒక్క రోజుల మండలదీక్ష రేపు కూడా తీసుకోవచ్చా..? మా ఇంటాయన చేత దీక్ష చేయిద్దామని అనుకుంటున్నాను..” అని మా దేవస్థానం లో పనిచేసే సిబ్బందిని అడిగిందా ఇల్లాలు..ఆమె పేరు వెంకట సుబ్బమ్మ, ఆమె భర్త పేరు కొండయ్య.. “రేపే చివరి రోజు..రేపు వచ్చి దీక్ష తీసుకోండి..” -అని మా […]

G Pullareddy homebanner

జి. పుల్లారెడ్డి త్యాగగాథ: రామజన్మభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు

  • April 7, 2026
  • 0 Comments

రాముని భవ్యమందిర పునాదిరాళ్లలో జి పుల్లారెడ్డి గారిపేరు. రాముడి కోసం ఆస్తులు త్యాగంచేసిన మహానుభావులు కీర్తిశేషులు శ్రీ గుణంపల్లి పుల్లారెడ్డి గారు. ఈరోజు వారి ఆత్మ పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతుంది. జై శ్రీరాం…. పుల్లారెడ్డి గారి పేరు వినగానే స్వీట్లతో పాటు మహోన్నత వ్యక్తిత్వం, నీతినిజాయితీలను పాటించిన నేతి మిఠాయిల వ్యాపారిగా, ధార్మిక నాయకునిగా, సామాజిక కార్యకర్తగా కళ్ళముందు కదలాడుతుంది. కృషియే సర్వోత్కృష్ట ధ్యానము అని నమ్మిన మహావ్యక్తి.|| ఈ విజయం అవిజ్ఞాతులైన మహనీయుల స్మృతి కి […]

హనుమాన్ నామాలు మహిమ | అనారోగ్య నివారణకు శక్తివంతమైన స్మరణ homebanner

హనుమాన్ నామాలు మహిమ | అనారోగ్య నివారణకు శక్తివంతమైన స్మరణ

  • April 7, 2026
  • 0 Comments

హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః || ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః |అక్షహంతా రామసఖః రామకార్య ధురంధరః || మహౌషధ గిరేర్హారీ వానర ప్రాణదాయకః |వాగీశ తారకశ్చెవ మైనాకగిరి భంజనః || నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః |ఊర్థ్వరేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః || మహాలింగ ప్రతిష్ఠాతా భాష్యకృజ్జగతాం వరః |శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః || ఈ నామాలు స్మరిస్తే తీవ్రమైన అనారోగ్యాలు కూడా నశిస్తాయి .. 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

ఆత్మ శాంతి – లోక శాంతి | దేహమే దేవాలయం – ఆత్మ జ్ఞానం యొక్క మహత్వం homebanner

ఆత్మ శాంతి – లోక శాంతి | దేహమే దేవాలయం – ఆత్మ జ్ఞానం యొక్క మహత్వం

  • April 7, 2026
  • 0 Comments

ఆత్మ శాంతి – లోక శాంతి… దేహో దేవాలయః ప్రోక్తఃజీవో దేవః సనాతనః ।త్యజేదజ్ఞాననిర్మాల్యంసోఽహంభావేన పూజయేత్ ॥ దేహమే దేవాలయం అని శాస్త్రాలు స్పష్టంగా ప్రకటించాయి. ఈ దేహమనే దేవాలయంలో నివసించేది సనాతనమైన దేవుడు అయిన ఆత్మ. దేవుడు లేని చోట దేవాలయం నిర్మించరు; అలాగే ఆత్మ లేని దేహం కేవలం శవమే. కాబట్టి అసలు ప్రాధాన్యం దేహానికి కాదు, దేహంలో నివసిస్తున్న ఆత్మకు చెందాలి. కానీ మన జీవన విధానాన్ని పరిశీలిస్తే, మనం లోపల ఉన్న […]

07-04-2026 మంగళవారం రాశి ఫలితాలు homebanner

07-04-2026 మంగళవారం రాశి ఫలితాలు

  • April 7, 2026
  • 0 Comments

శ్రీ గురుభ్యోనమః 🙏 07-04-2026 మంగళవారం రాశి ఫలితాలు మేషం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు […]

బ్రాహ్మణుల ఆత్మవిశ్వాసం & జీవన విధానం: సనాతన ధర్మంపై ప్రేరణాత్మక సందేశం homebanner

బ్రాహ్మణుల ఆత్మవిశ్వాసం & జీవన విధానం: సనాతన ధర్మంపై ప్రేరణాత్మక సందేశం

  • April 6, 2026
  • 0 Comments

బ్రాహ్మణులు చిన్న తువ్వాలు కట్టుకుని చీపురు పట్టి వంటిల్లు శుభ్రం చేయగలరు. అంట్లు తోమగలరు. రుచిగా వంటకాలు చేయగలరు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఒక పెద్ద MNC కంపెనీకి CEO అవ్వగలరు. మూడు పూటలా సంధ్యావందనం చేస్తూ , ISRO లో పెద్ద శాస్త్రవేత్త అవ్వగలరు. గుడి దగ్గర భక్తులుకి తీర్థం ఇస్తూ సాదా సీదాగా బ్రతకగలరు. దేశానికి త్రిదళాధిపతులుగా సైన్యంలో పని చేయగలరు. వారి ఆత్మ విశ్వాసం అటువంటిది. సింహం ఒక్కటే తోడులేకుండా వేటకి వెడుతుంది. […]