సంస్కృతం కాపాడుకుందాం: జనాభా లెక్కలు 2027లో కీలక విజ్ఞప్తి homebanner

సంస్కృతం కాపాడుకుందాం: జనాభా లెక్కలు 2027లో కీలక విజ్ఞప్తి

  • April 6, 2026
  • 0 Comments

ఒక అత్యంత ముఖ్యమైన విజ్ఞప్తి భారత జనాభా లెక్కలు 2027 మార్చి నాటికి పూర్తి కానున్నాయి. సమాచారం సేకరించడానికి జనాభా లెక్కల అధికారులు త్వరలో మిమ్మల్ని కలవబోతున్నారు. మిమ్మల్ని మీ మాతృభాష గురించి, ఆ తర్వాత మీకు తెలిసిన భాషల గురించి అడిగినప్పుడు, దయచేసి మీకు తెలిసిన భాషలలో “సంస్కృతం” ను కూడా చేర్చండి. మనందరికీ సంస్కృతం మాట్లాడటం రాకపోయినప్పటికీ, మనం దానిని మన ప్రార్థనలలో, మంత్రాలలో, శ్లోకాలలో మరియు అన్ని మతపరమైన ఆచారాలు, పూజలలో ప్రతిరోజూ […]

పిల్లవాడి అమాయక ఆశయం వైరల్ కథ కథలు

పిల్లవాడి అమాయక ఆశయం వైరల్ కథ

  • April 6, 2026
  • 0 Comments

బ్రేకింగ్ న్యూస్💥💥💥💥💥💥💥💥పిల్లలు చివరకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఉద్యోగాన్ని కనుగొన్నారు అదేమిటో తెలుసా💥 తాతగా ఉండటం 💥💥💥💥💥🌹💥💥💥 పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడిని దీనిపై వ్యాసం రాయమని అడిగారు “నా ఆకాంక్షలు”అన్న వ్యాసం అతను ఇలా రాశాడు నేను రాష్ట్రపతిని కావాలని కోరుకోవడం లేదునేను డాక్టర్‌ని కావాలని కోరుకోవడం లేదునేను శాస్త్రవేత్తని కావాలని కోరుకోవడం లేదునేను ప్రొఫెసర్ కావాలని కోరుకోవడం లేదునేను ఇంజినీర్ కావాలని కోరుకోవడం లేదుఅసలు ఏ పోస్ట్స్ వద్దు ఇవేవీ కాదు! నా భవిష్యత్ […]

శ్రీ కాళహస్తీశ్వరా శరణు: భక్తి భావం, ధూర్జటి కవితా స్ఫూర్తి homebanner

శ్రీ కాళహస్తీశ్వరా శరణు: భక్తి భావం, ధూర్జటి కవితా స్ఫూర్తి

  • April 6, 2026
  • 0 Comments

ఓ శ్రీ కాళహస్తీశ్వరా! నీవే నాకు ఈ జన్మను ఇచ్చావు. నేను నీ సేవకుడను. సర్వకాల సర్వావస్థల యందును నీ నామము తప్ప ఇంకొకటి తలపను. పండితులు ఎవరైనా తమ పాండిత్యముతో నీగురించి ఒక కావ్యము రచించవచ్చును. నీ గురించి ఏమైనా పద్యములో, దండకములో వ్రాసిఇచ్చినచో నిత్యమూ పఠింతునని ఒక పామరుడు పండితుని అడుగవచ్చును. చదువుట, వ్రాయుట వచ్చినవారు తాము కవిత్వము చెప్పలేకపోయినప్పటికీ, నిను గురించి వివరముగా తెలియజేయు పురాణాది ప్రబంధములను నియమ నిష్ఠలతో చదువవచ్చును. వీరందరూ […]

సోమరితనమే శత్రువు: సుభాషితం, భీష్ముడు చెప్పిన నీతి కథ homebanner

సోమరితనమే శత్రువు: సుభాషితం, భీష్ముడు చెప్పిన నీతి కథ

  • April 6, 2026
  • 0 Comments

“సోమరితనమే శత్రువు” విద్యార్థి అయినా, రోజువారీ కూలీ అయినా, అన్ని వేళలా చురుగ్గా పనులు చేస్తూ ఉండాలి. ఉన్నచోటనే ఉండిపోవడం ఓ పెద్ద జబ్బు. సోమరితనాన్ని నిరసిస్తూ చెప్పిన సుభాషితం. ఆలస్యం హి మనుష్యాణాంశరీరస్థో మహాన్ రిపుఃనాస్త్యుద్యమసమో బంధుఃకృత్వా యం నావసీదతి “మన శరీరంలోనే నివసించే పరమ శత్రువు సోమరితనమే. కష్ట పడి పని చేసే గుణాన్ని మించిన బంధువు లేడు. ప్రయత్నశీలురు ఆపదలో చిక్కుకోరు.” మహాభారతంలో భీష్ముడు సోమరితనానికి సంబంధించిన చిన్న కథ చెప్పాడు. ఓ […]

06-04-2026 రాశి ఫలితాలు: ఈరోజు జాతక ఫలితాలు అన్ని రాశులకు homebanner

06-04-2026 రాశి ఫలితాలు: ఈరోజు జాతక ఫలితాలు అన్ని రాశులకు

  • April 6, 2026
  • 0 Comments

శ్రీ గురుభ్యోనమః 🙏 06-04-2026 సోమవారం రాశి ఫలితాలు మేషం ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభం ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. నూతన ఋణ ప్రయత్నాలు […]

వజ్రం (నవరత్నాలు): శుక్రగ్రహ ప్రభావం, ధరించే విధానం & పూర్తి ప్రయోజనాలు homebanner

వజ్రం (నవరత్నాలు): శుక్రగ్రహ ప్రభావం, ధరించే విధానం & పూర్తి ప్రయోజనాలు

  • April 6, 2026
  • 0 Comments

ఆకాశములో వజ్రం (రవ్వ) తూర్పునకు గానీ, పడమరకు గానీ శుక్రగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దీనినే చుక్క అని వాడుకలో ఉంది. ఈ చుక్కవలే మరే చుక్క కూడా ప్రకాశించదు. వజ్రం కూడా ఈ చుక్క మాదిరిగా ప్రకాశిస్తూ ఇత‌ర రత్నమునకు లేనట్టి కాంతి ప్రభలతో వెలుగొందుతూ ఉంది కాబ‌ట్టి ఈ వజ్రానికి శుక్ర గ్రహము ఆదిపత్యం వహిస్తున్నాడు. శుక్రుడు స్త్రీజలమై జలతత్వానికి సంబంధించిన వాడగుట వల్ల‌ వజ్రం కూడా స్త్రీజాతి జతతత్వ రత్నమగుటవలన వజ్రాధిపతి శుక్ర […]

అలసట - ఆతిథ్యం | అలసటలో ఆతిథ్యం: కంచి పరమాచార్య కృప & భక్తి వైభవం homebanner

అలసట – ఆతిథ్యం | అలసటలో ఆతిథ్యం: కంచి పరమాచార్య కృప & భక్తి వైభవం

  • April 6, 2026
  • 0 Comments

కర్ణాటకకు చందిన ప్రముఖ వైద్యులు ఒకరు నాకు ఈ సంఘటనను చెప్పారు. వారు చాలా లబ్ధప్రతిష్టులు. పేదవారికి వారు చేసిన వైద్యసేవ అనన్యమైనది. ఒకసారి భార్యాపిల్లలతో కలిసి వారు ఒక రహదారి మీదుగా వెళ్తున్నారు. హఠాత్తుగా కుండపోతగా వర్షం మొదలై మొత్తం చీకటి అయిపోయింది. దారి కూడా సరిగ్గా కనపడడం లేదు. మెల్లిగా వాహనం నడుపుతూ దాదాపు రాత్రి పదకొండు గంటలప్పుడు ఒక చిన్న ఊరు చేరుకున్నారు. దారిపక్కన ఉన్న ఒక ఇంటిలో పెద్ద వెలుగు ఉండడం […]

మృత్యుంజయ నామ వైభవం: శివుని మహిమ, మంత్రం & ఆరాధన ఫలితాలు homebanner

మృత్యుంజయ నామ వైభవం: శివుని మహిమ, మంత్రం & ఆరాధన ఫలితాలు

  • April 6, 2026
  • 0 Comments

మృత్యుంజయ నామ వైభవం ఓం నమఃశివాయ అందుకే మృత్యుంజయుడుగా పరమేశ్వరుని పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు ఒక విశేషమైన మంత్రంతో సాధన చేయవచ్చు – శ్రీ అమృతేశ్వరాయ నమశ్శివాయ ఈ మంత్రంతో జపంగా వాడుకోవచ్చు. శివారాధనలో వినియోగిస్తే అకాల మృత్యువులు, అపమృత్యువులు తొలగుతాయి అని వివరిస్తున్నారు. మృత్యుంజయ అనే పేరులోనే స్వామి అనుగ్రహం కనపడుతున్నది. అలా శివునియొక్క నామాలలోనే ఆయన ఇచ్చే అనుగ్రహం వ్యక్తమవుతుంది.

నల్ల నువ్వులు తినాలి మనం homebanner

నల్ల నువ్వులు తినాలి మనం

  • April 3, 2026
  • 0 Comments

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ ☘️ నల్ల నువ్వులు తినాలి మనం…☘️ ముఖ్యంగా జీవితములో నీకు క్యాన్సర్ రాదు. వచ్చినవారు వాడడం వలన తగ్గిపోతుంది. నువ్వులు రెండు రకాలు నలుపు తెలుపు, రెండు మంచివి అయినా కూడా నల్ల నువ్వుల్లో విలువలు అధికంగా ఉంటాయి. నల్ల నువ్వులు దోరగా వేయించి నిలువ చేసుకొని ప్రతిరోజు రెండు స్పూన్లు క్రమం తప్పకుండా నోట్లో వేసుకుని నమ్ముతూ ఉంటే పూర్తిగా నమాలాలి.మనిషి చనిపోయేంతవరకు పళ్ళు ఊడవు పంటి జబ్బులు రావు ఇది 100కు వెయ్యి […]