02 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – సోమవారం వివరాలు

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 02, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి : పాడ్యమి రా 01.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 02, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : పాడ్యమి రా 01.52 వరకు ఉపరి విదియ
వారం : సోమవారం ( ఇందువాసరే )
నక్షత్రం : ఆశ్లేష రా 10.47 వరకు ఉపరి మఖ
యోగం : ఆయుష్మాన్ ఉ 07.21 సౌభాగ్య రా.తె 04.46 వరకు
కరణం : బాలువ మ 02.41 కౌలువ రా 01.52 ఉపరి తైతుల
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఈరోజు లేవు
అమృత కాలం : రా 09.16 - 10.47
అభిజిత్ కాలం : ప 11.58 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం : మ 12.08 - 01.39
దుర్ముహూర్తం : మ 12.44 - 01.30 & 03.01 - 03.47
రాహు కాలం : ఉ 08.04 - 09.30
గుళికకాళం : మ 01.47 - 03.13
యమగండం : ఉ 10.55 - 12.21
ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.38 - 08.55
సంగవ కాలం : 08.55 - 11.13
మధ్యాహ్న కాలం : 11.13 - 01.30
అపరాహ్న కాలం : మ 01.30 - 03.47
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ పాడ్యమి
సాయంకాలం : సా 03.47 - 06.04
ప్రదోష కాలం : సా 06.04 - 08.35
రాత్రి కాలం : రా 08.35 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.57 - 05.48
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.38 | సా 06.04 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.48 | సా 06.12 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : కర్కాటకం/సింహం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌
తరచుగా అడిగే ప్రశ్నలు
02 ఫిబ్రవరి 2026 సోమవారం తిథి, నక్షత్రం ఏమిటి?
ఆ రోజు మాఘమాసం కృష్ణ పక్ష పాడ్యమి తిథి రాత్రి 01.52 వరకు ఉండి, తర్వాత విదియ వచ్చింది. నక్షత్రం ఆశ్లేష రాత్రి 10.47 వరకు, ఆ తర్వాత మఖ.
02 ఫిబ్రవరి 2026న రాహు కాలం, యమగండం ఎప్పుడు ఉన్నాయి?
రాహు కాలం ఉదయం 08.04 నుంచి 09.30 వరకు, యమగండం ఉదయం 10.55 నుంచి 12.21 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 01.47 నుంచి 03.13 వరకు ఉన్నాయి.
ఆ రోజు అమృత కాలం, అభిజిత్ కాలం ఎప్పుడు?
అమృత కాలం రాత్రి 09.16 నుంచి 10.47 వరకు, అభిజిత్ కాలం పగలు 11.58 నుంచి 12.44 వరకు ఉన్నాయి. ఆ రోజు సాధారణ శుభ సమయాలు లేవు.
02 ఫిబ్రవరి 2026 వర్జ్యం, దుర్ముహూర్తం సమయాలు ఏమిటి?
వర్జ్యం మధ్యాహ్నం 12.08 నుంచి 01.39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12.44 నుంచి 01.30 వరకు, మళ్ళీ 03.01 నుంచి 03.47 వరకు ఉంది.
విజయవాడ, హైదరాబాద్‌లో ఆ రోజు సూర్యోదయం, సూర్యాస్తమయం ఎప్పుడు?
విజయవాడలో సూర్యోదయం ఉదయం 06.38, సూర్యాస్తమయం సాయంత్రం 06.04. హైదరాబాద్‌లో సూర్యోదయం ఉదయం 06.48, సూర్యాస్తమయం సాయంత్రం 06.12.
ఆ రోజు ప్రయాణశూల, బ్రాహ్మీ ముహూర్తం వివరాలు ఏమిటి?
ప్రయాణశూల కారణంగా తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదని సూచించారు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 04.57 నుంచి 05.48 వరకు, ప్రదోష కాలం సాయంత్రం 06.04 నుంచి 08.35 వరకు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- గ్రహ మూర్తి అంటే ఏమిటి? | సువర్ణ, రజిత, తామ్ర, లోహ మూర్తుల ఫలితాలు



