homebanner

13 ఫిబ్రవరి 2026 తెలుగు పంచాంగం: విజయైకాదశి, ముహూర్తం

13 ఫిబ్రవరి 2026 తెలుగు పంచాంగం: విజయైకాదశి, ముహూర్తం

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 13, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
ఈనాటి పర్వం : సర్వేషాం విజయైకాదశి
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : ఏకాదశి ‌మ 02.25 వరకు ఉపరి ద్వాదశి
వారం    : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం  : మూల సా 04.12 వరకు ఉపరి పూర్వాషాఢ
యోగం : వజ్ర రా 03.23 వరకు ఉపరి సిద్ధి
కరణం  : బాలువ మ 02.25 కౌలువ రా 03.17 ఉపరి తైతుల
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 06.30 – 08.30 సా 05.00 – 06.00
అమృత కాలం  : ఉ 09.08 – 10.54
అభిజిత్ కాలం  : ప 11.59 – 12.45
💫———————————💫
వర్జ్యం    : మ 02.26 – 04.12 & రా 02.38 – 04.22
దుర్ముహూర్తం  : ఉ 08.53 – 09.40 మ 12.45 – 01.31
రాహు కాలం   : ఉ 10.55 – 12.22
గుళికకాళం      : ఉ 08.01 – 09.28
యమగండం    : మ 03.15 – 04.42
ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.35 – 08.53
సంగవ కాలం         :     08.53 – 11.12
మధ్యాహ్న కాలం    :    11.12 – 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 – 03.50
ఆబ్ధికం తిధి         : ఈరోజు శూన్య తిథి
సాయంకాలం        :  సా 03.50 – 06.09
ప్రదోష కాలం         :  సా 06.09 – 08.38
రాత్రి కాలం           :   రా 08.38 – 11.57
నిశీధి కాలం          :  రా 11.57 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.55 – 05.44
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.34 | సా 06.09 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.44 | సా 06.15 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : ధనుస్సు
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ