homebanner

20 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం | శుక్రవారం ప్రత్యేక సమయాలు & వైదిక అంశాలు

20 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం | శుక్రవారం ప్రత్యేక సమయాలు & వైదిక అంశాలు

20 ఫిబ్రవరి 2026 – దృగ్గణిత పంచాంగం

🙏 ఓం నమో నారాయణాయః – నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ

🌻————————————🌻
స్వస్తి: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం

తిథి: తదియ మ 02.38 వరకు, ఉపరి చవితి
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా 08.07 వరకు, ఉపరి రేవతి
యోగం: సాధ్య సా 06.23 వరకు, ఉపరి శుభ
కరణం: గరజి మ 02.38, వణజి రా 01.51, ఉపరి భద్ర


🙏 సాధారణ శుభ సమయాలు 🙏

  • ఉదయం: 09.30 – 10.30
  • సాయంత్రం: 05.00 – 06.00

అమృత కాలం: మ 03.28 – 05.01
అభిజిత్ కాలం: ప 11.58 – 12.45


వర్జ్యం & దుర్ముహూర్తం

  • వర్జ్యం: ఉదయం 06.10 – 07.43
  • దుర్ముహూర్తం: ఉదయం 08.51 – 09.38, మ 12.45 – 01.31

రాహు కాలం: ఉదయం 10.54 – 12.21
గుళికకాళం: ఉదయం 07.58 – 09.26
యమగండం: మ 03.16 – 04.44
ప్రయాణశూలం: పడమర దిక్కుకు పనికిరాదు


ॐ వైదిక విషయాలు ॐ

  • ప్రాతః కాలం: ఉదయం 06.31 – 08.51
  • సంగవ కాలం: 08.51 – 11.11
  • మధ్యాహ్న కాలం: 11.11 – 01.31
  • అపరాహ్న కాలం: మ 01.31 – 03.51
  • ఆబ్ధికం తిథి: తిథి ద్వయం – తదియ/చవితి
  • సాయంకాలం: సా 03.51 – 06.12
  • ప్రదోష కాలం: సా 06.12 – 08.39
  • రాత్రి కాలం: రా 08.39 – 11.56
  • నిశీధి కాలం: రా 11.56 – 12.46
  • బ్రాహ్మీ ముహూర్తం: తె 04.52 – 05.41

సూర్యోదయం & సాయంకాలం

  • విజయవాడ: సూర్యోదయం 06.31 | సాయంకాలం 06.12
  • హైదరాబాద్: సూర్యోదయం 06.40 | సాయంకాలం 06.20

సూర్యరాశి: కుంభం
చంద్రరాశి: మీనం


శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః

వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792

🙌————-🙌————-🙌

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ