హనుమాన్ నామాలు మహిమ | అనారోగ్య నివారణకు శక్తివంతమైన స్మరణ

హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ||
ప్రభంజనసుతో వీరః సీతాశోక వినాశకః |
అక్షహంతా రామసఖః రామకార్య ధురంధరః ||
మహౌషధ గిరేర్హారీ వానర ప్రాణదాయకః |
వాగీశ తారకశ్చెవ మైనాకగిరి భంజనః ||
నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః |
ఊర్థ్వరేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః ||
మహాలింగ ప్రతిష్ఠాతా భాష్యకృజ్జగతాం వరః |
శివధ్యానపరో నిత్యం శివపూజా పరాయణః ||
ఈ నామాలు స్మరిస్తే తీవ్రమైన అనారోగ్యాలు కూడా నశిస్తాయి ..
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
