హోర్నాడు ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారి దివ్యహరతి దర్శనం.

” శ్రీ క్షేత్ర హొరనాడు ” కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని మారుమూల మూలలో భద్ర నది ఒడ్డున ఉంది, ఇది సహజ వృక్షసంపద, అడవి, పచ్చని భూములు మరియు పశ్చిమ కనుమల సహజ సౌందర్యంతో చుట్టుముట్టబడి ఉంది. ఆదిశక్తిక శ్రీ అన్నపూర్ణేశ్వరి యొక్క గొప్ప దేవతను అనేక శతాబ్దాల క్రితం ఆయన పవిత్రమైన అగస్త్య మహర్షి చేశారు.
🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴
స్వర్గ నరకాలు పైన ఎక్కడో ఉన్నాయని అనుకుంటారు కానీ, అటువంటివి పైన ఎక్కడా లేవు! ప్రశాంతతకు నిలయమైన హృదయమే స్వర్గం.. అశాంతితో నిండిన మనస్సే నరకం. ఏదైనా ఒక మంచి పని చేయడం ద్వారా హృదయంలో గొప్ప శాంతి కలుగుతుంది . ఇలాంటి మంచి పనులు నిత్యమూ చేస్తూ ఉంటే హృదయం అంతా శాంతితో నిండి పోతుంది. ఇట్టి హృదయములో పరమాత్ముడు కొలువై ఉంటాడు. పరమాత్ముడు కొలువై ఉండే చోటే స్వర్గము.. అదే ఒక వైకుంఠము, అదే ఒక కైలాసము..
🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴
నాహం కర్త🙏హరి కర్తా
కర్తను నేను కాదు,చేసేది చేయించేది అంతా శ్రీహరి
🔴🟣🔵🟢🙏🟢🔵🟣🔴
సమస్త దేవతల శుభాశీస్సులతో…
శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు! సకల మనోభీష్ట సిద్ధిరస్తు!
సర్వేజనాః సుఖినోభవంతు!
సర్వ సజ్జనా స్వజనో భవంతు!
సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!
సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!
అందరికీ శుభమే జరుగుగాక!
సర్వేషాం శాన్తిర్భవతు!
అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!
సర్వేషాం పూర్ణంభవతు!
అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!
సర్వేషాం మంగళం భవతు!
అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!
🙏🌹☘️🌹☘️🌹🙏
వేదఆశీర్వచనము 👇
