చేసిన తప్పు ఒప్పుకోవాలి – జీవిత సత్యాలు & అష్టకష్టముల వివరణ

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి,, ఇచ్చిన మాట ఎంత పెద్దదైనా నిలబెట్టుకోవాలి,,. నెరవేర్చటం చేత కానప్పుడు మాట ఇవ్వకూడదు..
అందనిది కల, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగిరానిది గతం, విడదీయలేనిది బంధం, మర్చిపోలేనిది జ్ఞాపకం, ఏది శాశ్వతం కానిదే జీవితం,,
అష్టకష్టములనగా..
01) దేశాంతరము. 02) భార్యావియోగము
03) ఆపత్కాలమున బంధుదర్శనము 04) ఉచ్ఛిష్టభక్షణము
05) శత్రుస్నేహము 06) పరాన్న ప్రతీక్షణము
07) భంగము 08) దారిద్ర్యము
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
