జీవనశైలి

బ్రాహ్మణ భోజన ప్రియః

బ్రాహ్మణ భోజన ప్రియః

బ్రాహ్మణులకు భోజనం పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ ‘బ్రాహ్మణ భోజన ప్రియః’ అని అపహాస్యం చేస్తారు. కానీ చాలా మందికి అసలు అర్థం తెలియదు.

నిజమైన శ్లోకం ఏమిటంటే:

“అలంకార ప్రియో విష్ణుః
అభిషేక ప్రియః శివః
నమస్కార ప్రియః భానుః
బ్రాహ్మణ భోజన ప్రియః”

సాక్షాత్తూ పార్వతీదేవి చెప్పిన శ్లోకం ఇది.

శ్లోకార్ధం:

  • విష్ణువుకు అలంకారం అంటే ఇష్టం.
  • శివునికి అభిషేకం అంటే ఇష్టం.
  • సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి.
  • బ్రాహ్మణునికి భోజనం ఇష్టం అనేది అర్థం కాదు.

ఇక్కడ అసలు భావం ఏమిటంటే, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతోషిస్తారు.
అందుకే, బ్రాహ్మణునికి భోజనం పెడితే హరి-హరాదులు సంతోషించి సకల కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం.


బ్రాహ్మణుని ప్రత్యేకతలు:

1️⃣ పేద బ్రాహ్మణుడు‘కుచేలుడై’ శ్రీ కృష్ణ సేవలను పొందుతాడు.
2️⃣ అవమానించబడితే‘చాణక్యుడై’ పగ తీర్చుకుంటాడు.
3️⃣ కోపగిస్తే‘పరశురాముడై’ దుష్టులను సంహరించగలడు.
4️⃣ విద్య నేర్చుకుంటే‘ఆర్యభట్టుడై’ ప్రపంచానికి గణిత విజ్ఞానాన్ని అందిస్తాడు.
5️⃣ వేదనాశనం చూస్తే‘శంకరుడై’ వైదిక ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు.
6️⃣ రోగులను చూస్తే‘చరకుడై’ లోకానికి ఆయుర్వేదాన్ని అందిస్తాడు.

బ్రాహ్మణుడు తన జ్ఞానంతో విశ్వానికే పౌరోహిత్యం చేస్తాడు.


బ్రాహ్మణుని మహోన్నత లక్షణాలు:

  • బ్రాహ్మణ ధర్మంవేదము
  • బ్రాహ్మణ కర్మగాయత్రి ఉపాసన
  • బ్రాహ్మణ జీవనంత్యాగం
  • బ్రాహ్మణ మిత్రుడుసుధాముడు
  • బ్రాహ్మణ క్రోధంపరశురాముడు
  • బ్రాహ్మణ త్యాగందధీచి ఋషి
  • బ్రాహ్మణ రాజుబాజీరావ్ పేష్వే, మయూర వర్మ
  • బ్రాహ్మణ ప్రతిజ్ఞచాణక్య శపథం
  • బ్రాహ్మణ బలిదానంమంగళ్ పాండే, చంద్రశేఖర్ ఆజాద్
  • బ్రాహ్మణ భక్తిరావణుడు
  • బ్రాహ్మణ జ్ఞానంశంకర-రామానుజ-మధ్వాచార్యులు
  • బ్రాహ్మణ సంస్కర్తమహర్షి దయానందుడు
  • బ్రాహ్మణ రాజనీతికౌటిల్యుడు (చాణక్యుడు)
  • బ్రాహ్మణ విజ్ఞానంఆర్యభట్ట
  • బ్రాహ్మణ గణితంరామానుజన్
  • బ్రాహ్మణ క్రీడాకారులుజి.ఆర్. విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్

బ్రాహ్మణుని శక్తి, బుద్ధి, ధర్మం:

1️⃣ జన్మ → విష్ణు అంశం
2️⃣ బుద్ధి → సకల సమస్యల పరిష్కారం
3️⃣ వాణి → వేద విజ్ఞానం
4️⃣ దృష్టి → సమతా మనోభావం
5️⃣ జాతి → సంకట హరణం
6️⃣ కృప → భవసాగర తారణం
7️⃣ కర్మ → సర్వజన హితం
8️⃣ వాసం → దేవాలయం
9️⃣ దర్శనం → సర్వ మంగళకరం
🔟 ఆశీర్వాదం → సమస్త సుఖ వైభవ ప్రాప్తి
🔟 వరదానం → మోక్ష ప్రాప్తి
🔟 అస్త్రం → శాపం
🔟 శస్త్రం → లేఖని (కలము)
🔟 దానం → సమస్త పాప విముక్తి
🔟 దక్షిణ → సప్త జన్మ పాప విమోచనం
🔟 గర్జన → సర్వ భూత సంహారం
🔟 కోపం → సర్వ నాశనం


కానీ, బ్రాహ్మణ ఐక్యత ఎక్కడ? 🤔

అదే డౌట్!
“సర్వ శక్తి వంతం!”

🔱 జయ మహాకాల! 🔱
🔱 జయ పరశురామ! 🔱
🔱 జయ గురుదత్త! 🔱

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక