కల్తీ కోవా బన్ మోసం – ప్రజలు జాగ్రత్త!
కల్తీ కోవా బన్‌తో ఒళ్ళు గుల్ల..దానివైపు చూడొద్దు మల్ల పాలతో చేసిన కోవాబన్ రూ.10కే అంటూ ఇంతపెద్ద వ్యాన్‌పైన భారీగా సినిమా యాక్టర్ల ఫ్లెక్సీతో మంచి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కదా.. పది రూపాయలకు ఈ రోజుల్లో ఏమొస్తుందనుకుంటూ పాపం ఆత్రంగా ఆ కోవాబన్ కొనుక్కుంటున్నారు చాలామంది అమాయకులు. వీరి అమాయకత్వమే ఆ బన్ అమ్మేవారికి ఆయుధం.. ఆ కల్తీ కోవాబన్ తిని జనానికి అనారోగ్యం.. అసలేం జరిగిందో ముందు ఈ సంఘటన గురించి తెలుసుకోండి. తెలంగాణలోని తాండూరులో […]

