అన్నీ కర్మ ప్రకారమే అయితే ప్రయత్నం ఎందుకు? – గీత చెప్పిన నిజం homebanner

అన్నీ కర్మ ప్రకారమే అయితే ప్రయత్నం ఎందుకు? – గీత చెప్పిన నిజం

  • February 5, 2026
  • 0 Comments

అన్నీ కర్మ ప్రకారం జరిగితే ఇక మనకు పాపపుణ్యాల పేరుతో కష్టసుఖాలు ఎందుకు ? అన్ని కర్మను అనుసరించి లభిస్తున్నప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఎందుకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదీగాక చాలామంది విదేశీయులు కర్మసిద్ధాంతాన్ని ‘ఫేటలిజం’ అని అనేస్తారు. ‘ఫేటలిజం’ అనే పదానికి “అన్నిటికి అదృష్టమే ప్రధానమనే మతం” అని అర్థం వస్తుంది. కర్మసిద్ధాంతం దీనికి పూర్తిగా విరుద్ధం. ఒక పని చేయాలా వద్దా అనే స్వతంత్రత జీవునకు ఉంటుంది. కానీ దాని కర్మఫలం మీద […]