శివరాత్రి ప్రత్యేకం: గుజరాత్‌లో 111 అడుగుల బంగారు శివయ్య homebanner

శివరాత్రి ప్రత్యేకం: గుజరాత్‌లో 111 అడుగుల బంగారు శివయ్య

  • February 21, 2026
  • 0 Comments

🕉️ శివరాత్రి రోజున… బంగారు శివయ్య ✍️ 🌟 ప్రపంచంలోనే తొలి బంగారు శివుని విగ్రహం ప్రపంచంలోనే తొలి బంగారు శివుని విగ్రహం శివరాత్రి రోజున గుజరాత్ లో ప్రారంభించారు. ఆకాశమంత ఎత్తులో దర్శనమిస్తున్న ఈ పరమశివుడి మహా ప్రతిమను చూశారా! ఇదేదో సాధారణ విగ్రహం అనుకుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే, ఇది నిలువెత్తు స్వర్ణ విగ్రహం. 🛕 111 అడుగుల స్వర్ణ మహామూర్తి శివుడు పరమయోగి. భక్తులకు కొంగుబంగారమేమో గానీ తాను మాత్రం శరీరమంతా భస్మం […]