జ్యోతిష్యానికి దక్షిణ ఎందుకు అవసరం? – గౌరవం, ధర్మం, ఫలితం homebanner

జ్యోతిష్యానికి దక్షిణ ఎందుకు అవసరం? – గౌరవం, ధర్మం, ఫలితం

  • February 5, 2026
  • 0 Comments

🔱 *జ్యోతిష్యం – దక్షిణ – గౌరవం* ఉచితంగా ఈ ప్రపంచంలో ఏదీ రాదు. జ్యోతిష్యం లాంటి రహస్య శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేది ఎంతో కఠినమైన విషయం. ఒక జ్యోతిష్కుడు తన జీవితంలో ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు తపస్సు లాంటి సాధన చేస్తే గానీ జ్యోతిష్యంలో ఉన్న మూలాలను అర్థం చేసుకోలేడు. అలాంటి సాధనకు కనీసం గౌరవం ఇవ్వడం మన ధర్మం. దానికి మీరు ఏమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మీ అవసరం […]