స్వామికి శస్త్రచికిత్స: పరమాచార్యుల కరుణ, శాస్త్రనిష్ఠ & మంత్రస్నానం మహిమ
స్వామికి శస్త్రచికిత్స అది 1974. పరమాచార్య స్వామివారికి ఒక కంటిలో దృష్టిలోపం ఏర్పడింది. ఒక కన్ను దాదాపు పూర్తిగా లేకుండానే తమ అనుష్టాలన్నిటినీ వదలక కొనసాగిస్తున్నారు. మహాత్ములు తమకు కలిగిన శారీరక వైకల్యాలను అస్సలు లెక్కచేయరు. అటు తరువాత కూడా స్వామివారి దినచర్యలో ఏమాత్రం తేడా కనబడలేదు. ప్రియశిష్యుల బలవంతం మీద కంటి శస్త్రచికిత్సకు అంగీకరించారు స్వామివారు. దురదృష్టవశాత్తు చికిత్స పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాక ఇక ఆ కంటికి ఎటువంటి చికిత్స చేయరాదు, చేసినా అది […]

