మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి | భక్తుల అసాధారణ అనుభవాలు
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు.. ఖేదం..మోదం.. “పరమాత్మా..ఈ వయసులో..ఈ మతిస్థిమితం లేని పిల్లతో నాకు ఈ క్షోభ ఎందుకు పెట్టావయ్యా..?” అంటూ బాధపడుతున్న పెద్దావిడ అంతకు రెండురోజుల ముందు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..24 ఏళ్ల వయసున్న మనుమరాలితో సహా వచ్చింది..ఆమె దాదాపు అరవై ఏళ్ళ వయసు కలది..మనుమరాలికి గత సంవత్సర కాలంగా మానసికంగా బాగాలేదు..ఉన్నట్టుండి ఏడుస్తూ లేచి కూర్చుంటుంది..హఠాత్తుగా ఉన్మాదిలా పరుగెడుతుంది..స్థిమితం అన్న మాటే లేదు.. ఆ పెద్దావిడ […]

