వేదవిద్యార్థులు – వేదపాఠం | పరమాచార్య స్వామివారి ప్రేరణాత్మక అనుభవం homebanner

వేదవిద్యార్థులు – వేదపాఠం | పరమాచార్య స్వామివారి ప్రేరణాత్మక అనుభవం

  • March 2, 2026
  • 0 Comments

ఒకసారి ఒక ఋగ్వేద పండితుడు తన ఐదుగురు శిష్యులతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామి వారి ముందు వాళ్ళు నేర్చుకున్న పాఠాలలో నుండి కొద్దిగా చెప్పమన్నాడు. వాళ్ళు వేదం వల్లిస్తున్నారు. స్వరం రాగయుక్తంగా లేదు. అంతేకాకుండా వారు చెప్తున్న విధానం వల్ల ఆ పిల్లలకి సంస్కృత జ్ఞానం బొత్తిగా లేదు అని తెలుస్తోంది. ఆ ఉపాధ్యాయుడు “వీళ్ళకు వేదం నేర్పడం చాలా కష్టం. వీళ్ళని ఇంగ్లీషు చదువు చదువుకోవడానికి పంపాలి” అని అన్నాడు. మహాస్వామివారు […]

పరమశివుడు – పంచాక్షరి కథలు

పరమశివుడు – పంచాక్షరి

  • February 18, 2026
  • 0 Comments

ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేక పోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పడానికి కంచి వచ్చారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచ్చి దగ్గర్లోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడేవారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రిగారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతోపాటు తీసుకువెళ్ళండి అని […]

మాట్లాడే దేవుడు: కంచి పరమాచార్య విగ్రహ మహిమ కథలు

మాట్లాడే దేవుడు: కంచి పరమాచార్య విగ్రహ మహిమ

  • January 30, 2026
  • 0 Comments

మాట్లాడే దేవుడు ఈ అద్భుతమైన సంఘటన ఆంగరైకు చెందిన సత్తూర్ సుబ్రమణియన్ ఇంటిలో జరిగింది. సత్తూర్ సుబ్రమణియన్ తల్లిగారు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తురాలు. స్వామివారంటే ఆవిడకు అత్యంత భక్తీ. తన ఇంట్లో కోటి రామనామ జపం ఏర్పాటు చేశారు సుబ్రమణియన్. సంకల్పం చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కానీ రామనామ జపానికి ఎక్కువమంది భక్తులు వచ్చేవారు కాదు. ప్రతిరోజూ కేవలం కొద్దిమంది మాత్రమే వచ్చేవారు. జపం మొదలైన రెండురోజుల తరువాత ఒకామె జపానికి వచ్చింది. కానీ, పెద్దగా […]