uttarashada-nakshatram-pada-phalitalu/ homebanner

ఉత్తరాషాఢ నక్షత్రం – పాదాల ఫలితాలు

  • February 18, 2026
  • 0 Comments

నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము. ఇది రవి గ్రహ నక్షత్రము, మానవ గణము, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు, మిగిలిన పాదాలు మూడింటికి శని. ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదముఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదము ధనసురాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు. ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణానికి చెందిన వారు. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో […]