ఫాల్గుణ శుద్ధ చవితి – శ్రీ పుత్ర గణపతి స్తోత్ర ఫలితం homebanner

ఫాల్గుణ శుద్ధ చవితి – శ్రీ పుత్ర గణపతి స్తోత్ర ఫలితం

  • February 21, 2026
  • 0 Comments

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం శ్రీ పుత్ర గణపతి స్తోత్రం ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్‌ ।। 1 యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2 ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్‌ దిశః ।పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।। 3 ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్‌ ।కాన్త్యా దీప్త్యా తథా […]