ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? ఎరుపు తిలకం రహస్యం homebanner

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? ఎరుపు తిలకం రహస్యం

  • February 16, 2026
  • 0 Comments

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి – ఎరుపు రంగు తిలకమే ఎందుకు………….!!అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టు. ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో.. చాలా ప్రత్యేకతలున్నాయి. అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి. హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. […]