బ్రాహ్మణులు దుర్మార్గులా? సమాజం ఆలోచించాల్సిన చేదు నిజం
బ్రాహ్మణులు అంత దుర్మార్గులా? సమాజం ఆలోచించాల్సిన చేదు నిజం! ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిచినా, రాజకీయం చూసినా ఒకటే మాట వినిపిస్తోంది.. “బ్రాహ్మణుల వల్లనే అంటరానితనం పెరిగింది, వారే సమాజాన్ని తొక్కేశారు” అని. కొందరు స్వార్థపరులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, అంబేద్కర్ గారి పేరును అడ్డం పెట్టుకుని ‘జై భీమ్’ అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కానీ ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం రండి. బానిసత్వం అంటే కేవలం కులం మాత్రమేనా?నిజంగానే బ్రాహ్మణుల వల్ల […]

