ధ్యానంలో మనసు నిలకడకు మార్గం – సత్సంగం, సహనం మరియు లక్ష్యసాధన రహస్యం
ధ్యానం చేయాలంటే మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ధ్యానం మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలగాలంటే లక్ష్యం మీద గురి ఉండాలి. సాధించాలనే పట్టుదల, గురి లేకుండా ఎన్నాళ్లు ధ్యానం చేసినా ఫలితం మాత్రం శూన్యం. గురి ఉంది. చేయాలనే సంకల్పం ఉంది. కానీ మనసు మాట వినడం లేదు. కూర్చోగానే వివిధ రకాల ఆలోచనలతో అనేక సన్నివేశాలు కళ్ళముందు కదలాడుతున్నాయి అని అనేకమంది బాధ.. మనస్సు కుదరాలంటే ఒకటే మార్గం.సత్సంగం, సద్గురువుల బోధలు.. నిత్యం వినాలి. […]

