లలితా సహస్రనామ పారాయణకు షోడశాక్షరి అవసరమా?
🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🌻 👉 జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు: ప్ర: నేను లలితా సహస్రనామ పారాయణ చేస్తాను. ఈ మధ్య ఒక పుస్తకంలో లలితా సహస్రనామ పారాయణకు ముందు వేయిసార్లు షోడశాక్షరీ మంత్రజపం చేయాలన్నారు. ఆ మంత్రజపం ఏమిటి? జ: శ్రీవిద్యకు సంబంధించిన మంత్రం షోడశాక్షరి. లలితాసహస్రనామస్తోత్రం శ్రీవిద్యలోనిదే. అందుకే షోడశాక్షరిని జపించాలి. లలితా సహస్రనామాలను పఠించాలి అని శ్రీవిద్యోపాసకుల నియమం. అలాగే బాలా, పంచదశీ – వంటి శ్రీవిద్యామంత్రాలను జపించి, సహస్రనామాలకు […]

