శతభిష నక్షత్రము ఫలితాలు – నాలుగు పాదాల విశేషాలు
శతభిష_నక్షత్రము నక్షత్రములలో ఇది 24వ నక్షత్రము. శతభిషము రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. శతభిష నక్షత్రము మొదటి పాదము శతభిషా నక్షత్ర మొదటి పాదము ధనసు రాశిలో ఉంటుంది. ధనసురాశి అధిపతి గురువు, శతభిషా నక్షత్ర అధిపతి రాహువు. ఈ నక్షత్ర జాతకుల మీద గురు రాహు గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రం. ఈ కారణం వల్ల వీరు పట్టుదల గల వ్యక్తులై […]

