నిత్యం ఆనందగా వుండాలి అంటే homebanner

నిత్యం ఆనందగా వుండాలి అంటే

  • April 3, 2026
  • 0 Comments

భిన్నత్వంలో ని ఏకత్వాన్ని గుర్తించాలి, అప్పుడే ఆనంద ప్రాప్తి దొరుకుతుంది… ఒక శ్రీ మంతునికి కృష్ణుడంటే చాలా ప్రేమ, కృష్ణునికి రోజూ పూజ చేసి, అభిషేకములనుచేసి, తీర్థమును స్వీకరించాలి అనే సంకల్పముతో 20 కాసుల బంగారముతో కృష్ణ విగ్రహమును చేయించుకున్నాడు. ఆ తరువాత 20 కాసుల బంగారముతో కృష్ణుని కి ఒక గోవు చేయించాడు. ఇంకా 20 కాసులు పెట్టి, నెమలినికూడా చేయించి కృష్ణుని వద్ద పెట్టాడు. అభిషేకము చేయడానికి 20 కాసులతో ఇంకో బంగారు కప్పును […]