సంస్కారం – విద్యకు నిజమైన బలం | వినయం, లక్ష్యం జీవన మార్గం homebanner

సంస్కారం – విద్యకు నిజమైన బలం | వినయం, లక్ష్యం జీవన మార్గం

  • February 5, 2026
  • 0 Comments

👉 “సంస్కారం అనే మాట గొప్పది.” చదువు దేనికోసం? సంస్కార బలం కోసం. చదువుకి సంస్కారం తోడైతే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. నీ హితం కోరేవన్నీ ఎప్పుడూ నీకిష్టమైన రీతిలోనే ఉండవు. పాలకోవా ఉంది ఉత్తర భారతంలో దూధ్ పేడా అంటారు. పేడ ఏమిటి నచ్చలేదు అని వ్యంగ్యంగా మాట్లాడక్కరలేదు, అది నేను తినను అంటే, నీ ఖర్మ? పేరేదైతే నీకెందుకు […]