శ్రీ సుందరకాండ పారాయణం – సర్వ ఆపన్నివారణం, నవగ్రహ దోష నివారణ & ఫలితాలు
శ్రీ సుందరకాండ పారాయణం సర్వ ఆపన్నివారణం………….!! శ్రీ సుందరకాండలో సుందరుడు హనుమంతుడు.ఆయన రామాయణ మహామాలా రత్నం.కాగా సుందరకాండ (మందర మకరందం) మహామంత్ర మాలాభాండం. ఇందులో ప్రతిపదం, ప్రతి శ్లోకం, మంత్రబద్ధమైన చందఃగంధం.దీనిని భక్తితో చదివినా, విన్నా,నిత్యం పారాయణం చేసినా,ప్రవచించినా,క్లేశాలు, కష్టాలు తొలగిపోతాయి.రోగాలు నయమౌతాయి.భయాలు పోతాయి.మనశ్శాంతి కలుగుతుంది. అతి భయంకరమైన క్షయ, అపస్మారం, కుష్టు, ఉన్మాదం లాంటివి దరిచేరవు.అశ్వినీదేవతలు కూడా నయం చేయలేని రోగాలు నయమౌతాయి.పుత్ర, మిత్రులతో వచ్చిన విరోధాలు శమిస్తాయి.కుటుంబ కలహాలు నశిస్తాయి.మృత్యు భయం పోతుంది. 📖 […]

