22-02-2026 రాశి ఫలాలు – మేషం నుండి మీనం వరకు homebanner

22-02-2026 రాశి ఫలాలు – మేషం నుండి మీనం వరకు

  • February 21, 2026
  • 0 Comments

☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️ 🔹 ముక్తినూతలపాటి వాసు 🔹 22-02-2026 / ఆదివారం / రాశిఫలాలు 🐏 మేషం చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 🐂 వృషభం ప్రసిద్ధులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు […]